తెలంగాణలో రూ.600 కోట్ల కోడిగుడ్ల కుంభకోణం ఆరోపణ – జీవో నెం.17పై బీఆర్‌ఎస్ ఆగ్రహం

తెలంగాణలో గురుకుల పాఠశాలలకు కోడిగుడ్ల ధర పెంపులో రూ.600 కోట్ల కుంభకోణం జరిగిందని బీఆర్‌ఎస్ నేత ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. జీవో నెం.17పై పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.

ట్రైన్ ప్రయాణికులకు అలర్ట్: ఆగస్టు 14 నుంచి 18 వరకు 10 రైళ్లు రద్దు – పూర్తి వివరాలు

దక్షిణ మధ్య రైల్వే ఆగస్టు 14 నుంచి 18 వరకు పాపట్‌పల్లి – డోర్నకల్ మధ్య లైన్ పనుల కారణంగా 10 రైళ్లు రద్దు చేసింది. మార్గమార్పులు, సమయాల వివరాలు ఇక్కడ చదవండి.

రాఖీ కట్టేందుకు ప్రాణాల పణంగా పెట్టిన అక్క… మరో సోదరి దుర్మరణం!

జోగులాంబ, సిద్ధిపేట జిల్లాల్లో రాఖీ పండుగ కోసం ప్రాణాలను పణంగా పెట్టిన అక్క కథ… మరో సోదరి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన. హృదయాన్ని కదిలించే వివరాలు.

తెలంగాణ రైతులకు పండగ వాతావరణం – రికార్డు స్థాయికి ఎండుమిర్చి ధరలు

ఖమ్మం, వరంగల్ మార్కెట్లలో ఎండుమిర్చి ధరలు రికార్డు స్థాయికి చేరాయి. ‘తేజా’ రకం మిర్చి క్వింటాలుకు ₹14,500 పలికింది. ధరల పెరుగుదల కారణాలు, మార్కెట్ విశ్లేషణ, భవిష్యత్ అంచనాలు ఇక్కడ చదవండి.

రూ.500 లోపు హైదరాబాద్ వీకెండ్ ట్రావెల్ గైడ్ – బడ్జెట్‌లో చూడదగిన 5 ప్రదేశాలు (ఫోటోలు + లొకేషన్ లింక్స్)

హైదరాబాద్‌లో ఈ వీకెండ్ బడ్జెట్‌లో టూర్ ప్లాన్ చేస్తున్నారా? రూ.500 లోపు చూడదగిన చార్మినార్, హిమాయత్ సాగర్, హుస్సేన్ సాగర్, బిర్లా మందిర్, జూపార్క్ వంటి 5 ప్రదేశాల పూర్తి వివరాలు, టికెట్ ధరలు, గూగుల్ మ్యాప్ లొకేషన్లు, ఫోటోలు ఇక్కడ చూడండి.

హైదరాబాద్ స్కూలులో ఫీజుల దోపిడీ: నర్సరీకి రూ.2.5 లక్షలంటే జనం షాక్!

హైదరాబాద్‌లోని ఓ ప్రైమరీ స్కూలు నర్సరీకి ఏకంగా రూ.2.51 లక్షలు ఫీజు వసూలు చేస్తోందని ఓ మహిళ ట్వీట్ చేసింది. ABCD నేర్చుకోవడానికే నెలకు రూ.21 వేలు వసూలు చేస్తున్నారని తెలిపింది. ఈ విషయంపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.

కస్తూర్బా విద్యార్థినులకు ఉచిత స్పోర్ట్స్ షూస్, సూట్లు – తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం

కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల విద్యార్థినులకు ఉచితంగా స్పోర్ట్స్ షూస్, సూట్లు ఇవ్వనున్న తెలంగాణ ప్రభుత్వం. విద్యా రంగంలో సంస్కరణల భాగంగా తీసుకున్న నిర్ణయం.

HYD: సైబర్ కేటుగాడికి షాకిచ్చిన మహిళ.. ఆ ఒక్క ప్రశ్నతో అంతా తలకిందులు!

హైదరాబాద్‌లో ఓ మహిళ తన తెలివితో సైబర్ మోసాన్ని అడ్డుకుంది. ట్రూకాలర్‌లో ‘యాక్సిస్ బ్యాంక్’ అని వచ్చిన నంబర్‌పై ఆమె వేసిన ఒక్క ప్రశ్నే గేమ్ చెసింది.

మందుబాబులకు పండగే! Telangana Beer Cafes పై కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. నగరాల్లో ప్రతి 5 కిమీకి ఒక మినీ బ్రూవరీ ఏర్పాటు, 15 చెక్ పోస్టుల రద్దు, బీసీలకు 42% రిజర్వేషన్‌పై చర్చ జరిగింది.

డబుల్ బెడ్రూం లబ్ధిదారులకు షాక్: కేటాయింపులు రద్దు దిశగా ప్రభుత్వం

తెలంగాణలో డబుల్ బెడ్రూం ఇళ్ల లబ్ధిదారులకు భారీ షాక్. ఇళ్లలో నివసించని వారిపై కాంగ్రెస్ ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైంది. ఇప్పటికే కొందరికి నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.