AP 10వ తరగతి హాల్ టికెట్లు 2026 విడుదల – పూర్తి టైమ్‌టేబుల్ వివరాలు ఇవే

ఆంధ్రప్రదేశ్‌లో 2026 పదో తరగతి పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లు విడుదలయ్యాయి. మార్చి 16 నుంచి ప్రారంభమయ్యే పరీక్షల పూర్తి టైమ్‌టేబుల్, హాల్ టికెట్ డౌన్‌లోడ్ విధానం, ముఖ్య సూచనలు తెలుసుకోండి.

రైల్వే Group – D  22,195 ఉద్యోగాలకు దరఖాస్తు గడువు పొడిగింపు – మార్చి 9 వరకు అవకాశం

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు ప్రకటించిన 22,195 గ్రూప్ డి ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు గడువు మార్చి 9, 2026 వరకు పొడిగించారు. అర్హతలు, ఫీజు వివరాలు, ముఖ్యమైన తేదీలు, సౌత్ సెంట్రల్ రైల్వేలో ఖాళీల వివరాలు తెలుసుకోండి.

సీనియర్ జర్నలిస్ట్ పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి

గుంటూరు జిల్లా మంగళగిరిలో సీనియర్ జర్నలిస్ట్ చందు రామకృష్ణ (ఆర్కే నాయుడు)పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘటనపై మంగళగిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. పూర్తి వివరాలు చదవండి.

Tirumala: చంద్రగ్రహణం ఎఫెక్ట్.. మార్చి 2, 3న SSD టోకెన్లు, VIP దర్శనాలు రద్దు – TTD ప్రకటన

చంద్రగ్రహణం కారణంగా మార్చి 3న తిరుమల ఆలయం 10 గంటల పాటు మూసివేత. SSD టోకెన్లు, VIP దర్శనాలు, ఆర్జిత సేవలు రద్దు చేసినట్లు TTD ప్రకటించింది. పూర్తి వివరాలు తెలుసుకోండి.

Ration Cards: ఎప్పుడైనా అప్లై చేసుకోండి.. నిరంతర జారీకి సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్

తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీ నిరంతరం కొనసాగుతుందని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అర్హులైన వారు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం. పూర్తి వివరాలు చదవండి.

Gold Prices: యుద్ధం ఎఫెక్ట్.. దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుదల.. తాజా రేట్లు ఇవే

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావంతో దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ సహా ప్రధాన నగరాల్లో తాజా గోల్డ్ రేట్లు తెలుసుకోండి.

Telangana: ఈఎంఐల ఒత్తిడితో యువకుడు ఆత్మహత్య.. మేడ్చల్‌లో విషాద ఘటన

మేడ్చల్ జిల్లాలో ఈఎంఐలు చెల్లించలేక ఫైనాన్సర్ల వేధింపులతో 34 ఏళ్ల యువకుడు ఆత్మహత్య. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదు, దర్యాప్తు కొనసాగుతోంది.

ఆంధ్ర స్టైల్లో చేపల మసాలా కూర రెసిపీ.. ఇలా చేస్తే రుచి డబుల్!

ఆంధ్ర స్టైల్లో స్పైసీ చేపల మసాలా కూర ఎలా చేయాలి? కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం స్టెప్ బై స్టెప్ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

మండిపోనున్న మార్చి.. తెలంగాణ, ఏపీలో వడగాలుల హెచ్చరిక.. IMD సంచలన రిపోర్ట్

దేశంలో మార్చి నుండి మే వరకు సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని IMD హెచ్చరిక. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం. పూర్తి వివరాలు ఇక్కడ.

సామర్లకోట బాణసంచా ఫ్యాక్టరీ పేలుడు: 18 మంది మృతి, కాకినాడ జిల్లాలో విషాదం

కాకినాడ జిల్లా సామర్లకోట మండలంలో బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించి 18 మంది కార్మికులు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడి కాకినాడ జీజీహెచ్‌కు తరలింపు. పూర్తి వివరాలు చదవండి.