హైదరాబాద్‌లోని ఓ ప్రైమరీ స్కూలు నర్సరీకి ఏకంగా రూ.2.51 లక్షలు ఫీజు వసూలు చేస్తోందని ఓ మహిళ ట్వీట్ చేసింది. ABCD నేర్చుకోవడానికే నెలకు రూ.21 వేలు వసూలు చేస్తున్నారని తెలిపింది. ఈ విషయంపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.
Category: తెలంగాణ
కస్తూర్బా విద్యార్థినులకు ఉచిత స్పోర్ట్స్ షూస్, సూట్లు – తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం
కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల విద్యార్థినులకు ఉచితంగా స్పోర్ట్స్ షూస్, సూట్లు ఇవ్వనున్న తెలంగాణ ప్రభుత్వం. విద్యా రంగంలో సంస్కరణల భాగంగా తీసుకున్న నిర్ణయం.
HYD: సైబర్ కేటుగాడికి షాకిచ్చిన మహిళ.. ఆ ఒక్క ప్రశ్నతో అంతా తలకిందులు!
హైదరాబాద్‌లో ఓ మహిళ తన తెలివితో సైబర్ మోసాన్ని అడ్డుకుంది. ట్రూకాలర్‌లో ‘యాక్సిస్ బ్యాంక్’ అని వచ్చిన నంబర్‌పై ఆమె వేసిన ఒక్క ప్రశ్నే గేమ్ చెసింది.
మందుబాబులకు పండగే! Telangana Beer Cafes పై కేబినెట్ గ్రీన్ సిగ్నల్!
తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. నగరాల్లో ప్రతి 5 కిమీకి ఒక మినీ బ్రూవరీ ఏర్పాటు, 15 చెక్ పోస్టుల రద్దు, బీసీలకు 42% రిజర్వేషన్‌పై చర్చ జరిగింది.
డబుల్ బెడ్రూం లబ్ధిదారులకు షాక్: కేటాయింపులు రద్దు దిశగా ప్రభుత్వం
తెలంగాణలో డబుల్ బెడ్రూం ఇళ్ల లబ్ధిదారులకు భారీ షాక్. ఇళ్లలో నివసించని వారిపై కాంగ్రెస్ ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైంది. ఇప్పటికే కొందరికి నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.
హైదరాబాద్‌లో వీర్యం, అండాల దందా బహిరంగం: బిచ్చగాళ్ల నుంచి సేకరణ – ఏడుగురు అరెస్ట్
హైదరాబాద్‌లో వీర్యం, అండాల దాతల పేరుతో నడుస్తున్న అసాంఘిక రాకెట్‌ను పోలీసులు బట్టబయలు చేశారు. బిచ్చగాళ్ల నుంచి వీర్యం, మహిళల నుంచి అండాలు సేకరించి సంతాన ఆశతో బాధపడుతున్నులకు విక్రయించిన ఘటనపై వివరాలు ఇవే…
హైదరాబాద్ స్పెర్మ్ క్లినిక్ స్కాం: అనుమతులు లేకుండా వీర్య దానం, అరెస్టైన ఏడుగురు
సికింద్రాబాద్ టెస్ట్ ట్యూబ్ స్కాం కలకలం తలెత్తించగా, హైదరాబాద్ లోని స్పెర్మ్ క్లినిక్‌లో అనుమతుల్లేని వీర్య సేకరణ దందా బయటపడింది. ఏడుగురు అరెస్టు అయ్యారు. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
కామారెడ్డి; ఇక నుంచి మీ వెహికిల్ను ఆపరు.. ఆటోమేటిక్గా ఫైన్ పడిపోతుంది.. రాష్ట్రవ్యాప్తంగా AI కెమెరాలు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పని చేసే ANPR కెమెరాలతో ఇక రాష్ట్రవ్యాప్తంగా వాహనాలను ఆపకుండా ఫైన్ విధింపు. పూర్తివివరాలు చదవండి.
తెలుగు రాష్ట్రాల సీఎంల కీలక భేటీ: పోలవరం-బనకచర్ల అంశంపై ఘర్షణ
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీలో కీలకంగా సమావేశమయ్యారు. ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన పోలవరం-బనకచర్ల అనుసంధానం, తెలంగాణ 9 అంశాలపై వాదనలు వెల్లువెత్తనున్నాయి. కీలక నిర్ణయాలు వస్తాయా?
బీఆర్ఎస్‌కి షాక్: మీడియా సంస్థలంతా మిత్రుల నుంచి శత్రువులయ్యారా?
బీఆర్ఎస్ మహా టీవీపై దాడి తర్వాత ఏబీఎన్‌ను లక్ష్యంగా చేస్తామని ప్రకటించినా.. విరుద్ధ ప్రభావాలు ఎదురయ్యాయి. మీడియా సంస్థలు ఒక్కొక్కటిగా బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా మారుతున్న నేపథ్యం ఏమిటి?