17 ఏళ్ల హామీ నెరవేర్చిన సీఎం రేవంత్ రెడ్డి.. ఆ కానిస్టేబుళ్ల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు

2008లో బలిమెల ఘటనలో మావోయిస్టుల దాడిలో అమరులైన గ్రేహౌండ్స్ కానిస్టేబుళ్ల కుటుంబాల 17 ఏళ్ల కల సాకారమైంది. సీఎం రేవంత్ రెడ్డి గాజులరామారాంలో 33 కుటుంబాలకు 200 గజాల ఇళ్ల స్థలాల పట్టాలు అందజేశారు.

తెలంగాణ యువతలో వింత కిడ్నీ వ్యాధి కలకలం – CKDu కారణాలు, లక్షణాలు, హెచ్చరికలు

తెలంగాణలో యువతను కలవరపెడుతున్న CKDu కిడ్నీ వ్యాధిపై ఉస్మానియా–అపోలో పరిశోధన ఆందోళన కలిగించింది. కారణాలు, లక్షణాలు, వైద్యుల సూచనలు తెలుసుకోండి.

గోవా నిశ్చితార్థం కోసం రెండు విమానాలు బుక్ చేసిన తెలంగాణ కుటుంబం – గ్రామస్తులకు ప్రత్యేక అనుభవం

నాగర్‌కర్నూల్ జిల్లా మేకల కుటుంబం తమ కుమారుడి నిశ్చితార్థానికి గ్రామస్థులు, బంధువులు, రైతు కుటుంబాలతో కలిసి రెండు విమానాల్లో గోవాకు ప్రయాణం చేయించి అందరికీ ప్రత్యేక అనుభవం కల్పించింది.

తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల – ఫిబ్రవరి 25 నుంచి పరీక్షలు, ఫస్టియర్ నుంచే ప్రాక్టికల్స్ ప్రారంభం

తెలంగాణ ఇంటర్‌ బోర్డు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్‌ పరీక్షలు నిర్వహించనుంది. ఈసారి ఫస్టియర్ నుంచే ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ప్రవేశపెట్టి, సిలబస్‌లో పలు మార్పులు చేసింది.

కోతుల బెడదకు తెర ఎప్పుడు? – తెలంగాణలో కోట్ల రూపాయలు ఖర్చు, ఫలితం మాత్రం సున్నా

తెలంగాణలో కోతుల బెడద రోజురోజుకీ పెరుగుతోంది. ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేసినా సమస్య పరిష్కారం కాలేదు. నిర్మల్ కోతుల రక్షణ కేంద్రం, సిమ్లా మోడల్ విఫలమవ్వడానికి కారణాలు, రైతుల పంట నష్టాలు – పూర్తి వివరాలు ఈ కథనంలో చదవండి.

తెలంగాణలో కాంగ్రెస్‌ పరిస్థితి: మల్లికార్జున ఖర్గే ఆందోళన

తెలంగాణలో రేవంత్‌రెడ్డి పాలనపై కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందే ఇచ్చిన హామీల అమలు, మంత్రుల మధ్య విభేదాలు, బీసీ రిజర్వేషన్ల సమస్యల కారణంగా పార్టీకి తీవ్రమైన ప్రతికూలత ఏర్పడినట్లు విశ్లేషణ.

తెలంగాణ పదో తరగతి పరీక్షల టైమ్‌టేబుల్ విడుదల – మార్చి 16 నుంచి ఎస్సెస్సీ పరీక్షలు ప్రారంభం

తెలంగాణలో 2026 పదో తరగతి (SSC) పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మార్చి 16 నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయి. పూర్తి టైమ్‌టేబుల్, సబ్జెక్ట్ తేదీలు, సమయాలు తెలుసుకోండి.

హైదరాబాద్‌లో బతుకమ్మ సంబరాలు రెండు గిన్నిస్ రికార్డులు సొంతం చేసుకున్న తెలంగాణ పండుగ

తెలంగాణ సాంస్కృతిక ప్రతీక బతుకమ్మ పండుగ ప్రపంచవ్యాప్తంగా ఘనత సాధించింది. హైదరాబాద్ సరూర్‌నగర్‌లో నిర్వహించిన బతుకమ్మ వేడుకలు రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డులను సొంతం చేసుకున్నాయి. 63 అడుగుల భారీ బతుకమ్మ, ఒకేసారి 1354 మంది మహిళల జానపద నృత్యం ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

కారు నుండి కవితను గెంటివేసిన కేసీఆర్ – 5 ప్రధాన కారణాలు వెలుగులో..!

బీఆర్ఎస్ నాయకురాలు కవితను మాజీ సీఎం కేసీఆర్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ నిర్ణయం వెనుక ఐదు ప్రధాన కారణాలు ఉన్నాయని తెలుస్తోంది. ఆ కారణాలు ఏమిటో తెలుసుకోండి.

గోపాలపల్లి గ్రామంలో అరుదైన బారసాల వేడుక: పక్షుల కోసం కుటుంబం చూపిన మమకారం

జగిత్యాల జిల్లా గోపాలపల్లి గ్రామంలో పక్షి పిల్లల బారసాలు ఘనంగా జరిపిన అరుదైన సంఘటన. ప్రకృతి పట్ల ప్రేమ, పక్షులపై మమకారం