Khammam Crime: గేదె కట్టొద్దన్న వివాదం ప్రాణాలు తీసింది.. కర్రల దాడిలో వ్యక్తి మృతి

ఖమ్మం జిల్లా వేంసూర్ మండలంలో గేదె కట్టే విషయంలో జరిగిన ఘర్షణ ఒకరి మృతికి దారి తీసింది. రాజుగూడెం గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు.

Telangana: సంక్రాంతికి సొంతూరు వెళ్తున్నారా? ప్రయాణికులకు తెలంగాణ సర్కార్ శుభవార్త – టోల్ చార్జీలపై కీలక నిర్ణయం

సంక్రాంతి పండుగకు సొంతూరికి వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్. టోల్ చార్జీలు ప్రభుత్వమే భరించే అంశంపై కీలక సమావేశం.

డిగ్రీ విద్యార్థినిపై హాస్టల్ వార్డెన్ దారుణ దాడి – జయశంకర్ భూపాలపల్లిలో కలకలం

జయశంకర్ భూపాలపల్లి ఎస్సీ గర్ల్స్ హాస్టల్‌లో డిగ్రీ విద్యార్థినిపై వార్డెన్ అమానుషంగా దాడి చేసిన వీడియో వైరల్. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.

JEE Advanced 2026 Schedule: జేఈఈ అడ్వాన్స్‌డ్ రిజిస్ట్రేషన్, పరీక్ష తేదీలు విడుదల

JEE Advanced 2026 షెడ్యూల్ విడుదలైంది. రిజిస్ట్రేషన్ తేదీలు, పరీక్ష టైమింగ్స్, ఫలితాల తేదీ, సిలబస్, IIT ప్రవేశాల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

అభిమానాన్ని ఆపలేం సార్! 14 మంది ప్రముఖుల పచ్చబొట్లు వేయించుకున్న తెలంగాణ వ్యక్తి

తెలంగాణకు చెందిన మహేందర్‌రెడ్డి తన అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు. ప్రధాని మోదీ, రతన్ టాటా, చిరంజీవి సహా 14 మంది ప్రముఖుల చిత్రాలను పచ్చబొట్లుగా వేయించుకుని, రక్తదానం, సామాజిక సేవతో ఆదర్శంగా నిలుస్తున్నారు.

Hyderabad Book Fair 2025: నేటి నుంచే హైదరాబాద్ బుక్ ఫెయిర్ ప్రారంభం.. టైమింగ్స్ ఇవే

Hyderabad Book Fair 2025 డిసెంబర్ 19 నుంచి 29 వరకు ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 1 నుంచి రాత్రి 9 వరకు ప్రవేశం ఉంటుంది. విద్యార్థులకు ఉచిత ఎంట్రీ కల్పించారు.

Hyderabad New Year Celebrations: డీజే మోతకు చెక్, న్యూ ఇయర్ వేడుకలపై పోలీసుల కఠిన నిఘా

హైదరాబాద్ న్యూ ఇయర్ వేడుకలపై పోలీసుల ప్రత్యేక దృష్టి. పబ్స్, రిసార్ట్స్, ఫామ్ హౌస్‌లపై కఠిన నిఘా, డ్రగ్స్, డీజే సౌండ్, డ్రంక్ అండ్ డ్రైవ్‌పై హెచ్చరికలు.

హైదరాబాద్‌లో మళ్లీ మారిన బంగారం ధరలు.. ఈరోజు 22, 24 క్యారెట్ల తాజా రేట్లు ఇవే

డిసెంబర్ 19న హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి? 22, 24 క్యారెట్ల గోల్డ్ రేట్లు, వెండి తాజా ధరలు పూర్తి వివరాలు.

ఘట్ కేసర్‌లో 72 అంతస్తుల భవనం: హైదరాబాద్‌లో దక్షిణాసియాలో అత్యంత ఎత్తైన నిర్మాణం

హైదరాబాద్ ఘట్ కేసర్‌లో 72 అంతస్తుల భారీ భవనం నిర్మాణం ప్రారంభం. ప్రతి 30 అంతస్తులకు ప్రత్యేక డిజైన్, డాన్సింగ్ డెఫోడైల్ థీమ్‌తో ఈ భవనం దక్షిణాసియాలో అత్యంత ఎత్తైన భవనంగా నిలుస్తుంది.

జగిత్యాలలో తల్లి–కుమార్తె సర్పంచ్ పోరు: ప్రేమ వివాహం చేసిన కూతురికే విజయం

జగిత్యాల జిల్లా తిమ్మాయిపల్లి గ్రామంలో తల్లి–కుమార్తె మధ్య జరిగిన సర్పంచ్ పోటీలో, ప్రేమ వివాహం కారణంగా ఇంటి నుంచి పంపించబడిన కూతురు సుమలత 91 ఓట్ల మెజారిటీతో విజయం సాధించిన సంఘటన వివరాలు.