Warangal: కోతుల భయంతో పరుగెత్తుతూ బావిలో పడ్డ యువకుడు.. రెండు గంటల పాటు మృత్యువుతో పోరాటం

Warangal district shocking incident: కోతుల దాడి నుంచి తప్పించుకునే క్రమంలో బావిలో పడ్డ యువకుడు. రెండు గంటలకు పైగా మృత్యువుతో పోరాడిన ఘటన వివరాలు.

Hyderabad–Vijayawada Highway: సంక్రాంతి తిరుగు ప్రయాణంలో ట్రాఫిక్ మళ్లింపు.. పోలీసుల కీలక అలర్ట్

సంక్రాంతి పండుగ తర్వాత హైదరాబాద్‌కు వస్తున్న వాహనాలకు ట్రాఫిక్ డైవర్షన్. ఎన్‌హెచ్ 65పై ప్రత్యామ్నాయ మార్గాలు, పోలీసుల సూచనలు పూర్తివివరాలు.

Telangana: ట్రాక్టర్‌లో పత్తి తరలిస్తున్నారనుకున్నారు.. కానీ లోపల కథ వేరే.. పోలీసులకే షాక్

నల్లగొండ జిల్లాలో ఆన్‌లైన్ బెట్టింగ్ మోజుతో ట్రాక్టర్ చోరీ. పత్తి అమ్మి అప్పులు తీర్చే ప్రయత్నం. వాహన తనిఖీల్లో పోలీసులకు చిక్కిన నిందితులు.

చైనా మాంజా ముప్పు.. హైదరాబాద్‌లో ఉక్కుపాదం మోపుతున్న పోలీసులు

సంక్రాంతి వేళ చైనా మాంజా ప్రాణాంతకంగా మారింది. హైదరాబాద్‌లో చైనా మాంజాలపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టిన పోలీసులు, ఫ్లాగ్ మార్చ్, సీజ్‌లు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం.. స్కూళ్ల పిల్లలకు 22 ఐటెమ్స్ ఫెస్టివ్ కిట్

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు శుభవార్త చెప్పింది. వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి 22 రకాల అవసరమైన వస్తువులతో కూడిన ప్రత్యేక కిట్‌ను సమ్మర్ లోపే అందించనుంది.

Telangana Government: అత్యంత పేదల కోసం తెలంగాణలో కొత్త కార్యక్రమం.. ఇంటింటి సర్వేతో లబ్ధిదారుల ఎంపిక

తెలంగాణ ప్రభుత్వం అత్యంత పేదల గుర్తింపుకు కొత్త కార్యక్రమం ప్రారంభించింది. ఇంటింటి సర్వే ద్వారా లబ్ధిదారుల ఎంపిక చేసి విద్య, ఉపాధి, ఆరోగ్య రంగాల్లో సహాయం అందించనుంది.

Telangana: వైన్ షాప్ వద్ద ఫుల్‌గా మద్యం తాగి యువకుడు మృతి.. ఖమ్మం జిల్లాలో విషాద ఘటన

ఖమ్మం జిల్లా వేంసూరులో వైన్ షాప్ వద్ద మద్యం సేవించి యువకుడు మృతి చెందాడు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు, ఎక్సైజ్ అధికారులు విచారణ చేపట్టారు.

KCR Help: తండ్రులను కోల్పోయిన బీటెక్ విద్యార్థులకు కేసీఆర్ ఆర్థిక సాయం

KCR Help: ప్రమాదవశాత్తూ తండ్రులను కోల్పోయిన ఇద్దరు బీటెక్ విద్యార్థులకు కాలేజ్ ఫీజులు చెల్లించి ఆర్థిక భరోసా ఇచ్చిన కేసీఆర్.

చైనీస్ మాంజా అమ్మినా వాడినా జైలు తప్పదు – హైదరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరిక

సంక్రాంతి పండుగ వేళ నిషేధిత చైనీస్ మాంజా విక్రయాలపై హైదరాబాద్ పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. 103 కేసులు నమోదు, 143 మంది అరెస్ట్, రూ.1.24 కోట్ల మాంజా స్వాధీనం.