తెలంగాణలో ఇంటర్ పబ్లిక్ పరీక్షలు 2026 ఫిబ్రవరి 25 నుంచి ప్రారంభంకానున్నాయి. మొత్తం 9.8 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. పూర్తి టైమ్ టేబుల్ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
Category: తెలంగాణ
కరీంనగర్ శోకం: తమ్ముడు చేతిలో అన్న దారుణ హత్య
కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలో అప్పులు తీర్చుకునేందుకు తమ్ముడు అన్నను హత్య చేసిన ఘటన బయటపడింది. బీమా కంపెనీ అనుమానంతో పోలీసుల దర్యాప్తులో నిజాలు వెలుగులోకి వచ్చాయి. ముగ్గురు నిందితులు అరెస్టయ్యారు.
చలాన్లపై భారీ డిస్కౌంట్లు: తెలంగాణలో డ్రైవర్లకు పెద్ద ఊరట
డిసెంబర్ 13లోక్ అదాలత్‌లో పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై 50% నుంచి 100% వరకు రాయితీ అవకాశం. ఏ చలాన్లకు వర్తిస్తుందో, ఎలా సెటిల్ చేసుకోవాలో వివరాలు ఇక్కడ.
హైదరాబాద్‌లో తెల్లాపూర్ మరో కోకాపేటగా.. భూమి కొనాలనుకునే వారికి మంచి అవకాశం
కోకాపేట వేలం ప్రభావంతో తెల్లాపూర్ రియల్ ఎస్టేట్ వేడెక్కింది. భూమి కొనాలనుకునే పెట్టుబడిదారులకు ఇది మంచి అవకాశం. పూర్తి వివరాలు ఇక్కడ.
శామీర్‌పేట్ పోలీస్ స్టేషన్ దేశంలో టాప్ 10లో — తెలంగాణలో నంబర్ 1గా దక్కిన ఘనత
దేశవ్యాప్తంగా ఉత్తమ పోలీస్ స్టేషన్ల ఎంపికలో శామీర్‌పేట్ పోలీస్ స్టేషన్ 7వ స్థానం, తెలంగాణలో మొదటి స్థానాన్ని అందుకుంది. ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు కేంద్రం ప్రశంస.
బాచుపల్లిలో పార్కులను కాపాడిన HYDRA… చిన్నారుల నుంచి జిందాబాద్ నినాదాలు
మేడ్చల్ జిల్లా బాచుపల్లి, కాకతీయ కాలనీల్లోని రెండు పార్కులను కబ్జాదారుల నుంచి HYDRA రక్షించింది. పార్కులు తిరిగి లభించడంతో చిన్నారులు జిందాబాద్ నినాదాలు చేశారు.
కరీంనగర్, చందానగర్‌లో కమర్షియల్ ప్లాట్ల వేలం: గజం రూ. 30 వేలే నుంచి
TSHB కమర్షియల్ భూములను బహిరంగ వేలంలో విక్రయించనుంది. చందానగర్, కరీంనగర్‌లో మొత్తం 14,478 గజాల స్థలాలు. గజం రూ. 30 వేలు నుంచి ధరలు. వేలం తేదీలు, రిజిస్ట్రేషన్ వివరాలు ఇక్కడ.
హైదరాబాద్‌లో 3BHK అద్దెలు దూకుడు: ఐటీ ప్రదేశాల్లో రూ.2.10 లక్షలు వరకు రెంట్స్
హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కోకాపేట్ ప్రాంతాల్లో 3BHK ఫ్లాట్ల అద్దెలు రూ.60 వేల నుంచి రూ.2 లక్షలకు పైగా పెరిగాయి. సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల కోసం రూపొందించిన లగ్జరీ ప్రాజెక్టులే ప్రధాన కారణం.
డిసెంబర్ 1 నుంచి తెలంగాణలో కొత్త మద్యం షాపులు: స్థానిక సమరంతో ఫుల్ సేల్స్, లిక్కర్ కొరత ప్రమాదం
తెలంగాణలో 2,620 కొత్త మద్యం షాపులు డిసెంబర్ 1 నుంచి ప్రారంభం కానున్నాయి. స్థానిక ఎన్నికలు, న్యూ ఇయర్, మేడారం జాతరల నేపథ్యంలో భారీ అమ్మకాల అంచనాలు. లిక్కర్ కొరత సమస్యపై కంపెనీల ఆందోళన.
హైదరాబాద్ శాలిబండలో భారీ అగ్ని ప్రమాదం – గోమతి ఎలక్ట్రానిక్స్ దగ్ధం
హైదరాబాద్ శాలిబండలోని గోమతి ఎలక్ట్రానిక్స్‌లో భారీ అగ్నిప్రమాదం. సిలిండర్ పేలుళ్లతో భయం. 8 ఫైర్ ఇంజిన్లు మంటల నియంత్రణలో నిమగ్నం. చార్మినార్ ట్రాఫిక్ జామ్.