విజయవాడలో ఆదిత్య ఫార్మసీ ఎండీ ఆత్మహత్య – పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది

విజయవాడలో ఆదిత్య ఫార్మసీ ఎండీ నరసింహమూర్తిరాజు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. మరోవైపు గుంటూరు జిల్లా చెవుటూరులో ఓ మనవడు ఆస్తి కోసం తన నాయనమ్మను హత్య చేసిన ఘటన నరరూప రాక్షసత్వానికి నిదర్శనం.

తిరుపతి ఫ్లైఓవర్‌పై ఫోటోషూట్ హంగామా: డ్రోన్ కనిపెట్టడంతో పరుగులు, పోలీసులు వార్నింగ్

తిరుపతి జిల్లా తుమ్మలగుంట ఫ్లైఓవర్‌పై ఫోటోషూట్ నిర్వహించిన విద్యార్థులను డ్రోన్ కెమెరా పట్టుకుంది. బైక్‌పై పరారయ్యే ప్రయత్నంలో ఉన్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు అన్నమయ్య జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లు పోలీసులపై దాడి చేశారు.

APలో కొత్త రేషన్ కార్డులు జారీకి సిద్ధం: ఇలా చెక్ చేసుకోండి

ఆంధ్రప్రదేశ్‌లో నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం సిద్ధమవుతోంది. పాత కార్డులకు బదులుగా QR కోడ్‌తో కొత్త కార్డులు ఆగష్టులో జారీ కానున్నాయి. స్టేటస్ చెక్ చేసుకోవడానికి పూర్తి విధానం తెలుసుకోండి.

ఏసీలులేని కూలింగ్ టెక్నాలజీ అమరావతిలో: ప్రభుత్వం భవనాల్లో ‘డిస్ట్రిక్ట్ కూలింగ్’ ఏర్పాటు

అమరావతి ప్రభుత్వ సముదాయ భవనాల్లో ఏసీలు లేకుండానే శీతలీకరణ కోసం డిస్ట్రిక్ట్ కూలింగ్ టెక్నాలజీ ప్రవేశపెడుతున్నారు. 350 కోట్లతో 20,000 టన్నుల సామర్థ్యం గల ప్లాంట్ ఏర్పాటుతో, 50% విద్యుత్ ఆదా ఆశిస్తున్నారు.

బనకచర్ల ప్రాజెక్టుపై ఏపీ-తెలంగాణ మధ్య తీవ్ర నీటి వివాదం: కేంద్రం స్పందన ఏమిటి?

బనకచర్ల ప్రాజెక్టుతో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదం మళ్లీ ముదిరింది. గోదావరి నీటిని కృష్ణాకు మళ్లించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించిన గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. గోదావరి – బనకచర్ల […]

ఉచిత బస్సు పథకానికి ముందే ఆర్టీసీలో అలజడి: రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగుల ఆందోళనలు, కీలక డిమాండ్లు

ఆగస్టు 15న మహిళల ఉచిత బస్సు పథకానికి ముందు RTCలో ఉద్యోగుల ఆందోళనలు ఉధృతమయ్యాయి. పదోన్నతులు, ఖాళీల భర్తీ, బకాయిలు, వైద్య వసతులపై ఉద్యోగ సంఘాల కీలక డిమాండ్లు.

తిరుమలలో జూలై 15, 16న VIP బ్రేక్ దర్శనాలు రద్దు – టీటీడీ కీలక ప్రకటన

తిరుమల శ్రీవారి ఆలయంలో జూలై 16న నిర్వహించనున్న ఆణివార ఆస్థానం పర్వదినం కారణంగా, టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పర్వదినానికి ఒక రోజు ముందు, జూలై 15న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగుతుంది. […]

శివుడి గుడి దగ్గర మట్టిని తవ్వితే ఏమొచ్చిందో తెలుసా? వేలేళ్ల నాటి మిస్టరీ బయటపడింది!

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలోని శివాలయంలో తవ్వకాల్లో 15-16వ శతాబ్దాల నాటి 11 ఆళ్వారుల విగ్రహాలు బయటపడ్డాయి. వీటి చారిత్రక ప్రాధాన్యం ఏమిటి? ఎలా బయటపడ్డాయి? పూర్తి వివరాలు…

ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వంలో కదలికలు.

ఏపీ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కల సాకారమవుతుందా? సీఎం చంద్రబాబు ఆదేశాలతో మంత్రుల ఉపసంఘం ఏర్పాటై, ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకోనుందన్న సంకేతాలు.

వారి కోసం రూ.5వేలు.. వీళ్ల కోసం రూ.30వేలు.. ఏపీ ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాజీ సైనికుల సంక్షేమం కోసం కీలక నిర్ణయాలు తీసుకుంది. వికలాంగులకు పింఛన్ పెంపు, అనాథ పిల్లలకు ఏడాదికి రూ.30వేలు, అమరవీరుల విగ్రహాల ఏర్పాటుపై పూర్తి సమాచారం.