ఏపీ కానిస్టేబుల్ ఫలితాల విడుదల వాయిదా – చివరి నిమిషంలో నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ కానిస్టేబుల్ ఫలితాల విడుదలను చివరి నిమిషంలో వాయిదా వేశారు. తుది జాబితా పునఃసమీక్ష అవసరమన్న కారణంతో బుధవారానికి వాయిదా. పూర్తి వివరాలు తెలుసుకోండి.

కడప స్టీల్ ప్లాంట్ కు జీవం పోసిన ప్రభుత్వం: JSW ప్రతిపాదనకు ఆమోదం, శరవేగంగా నిర్మాణం

వైఎస్సార్ కడప జిల్లా వాసులకు గుడ్ న్యూస్. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం. JSW ప్రతిపాదనలకు ఆమోదం, నిర్మాణ పనులు వేగవంతం.

ఐఐటీల్లో చేరిన విద్యార్థులకు మంత్రి కొలుసు పార్థసారథి ప్రోత్సాహకం – స్వంత నిధులతో ఆర్థిక సహాయం

ఐఐటీల్లో సీట్లు పొందిన ఎస్టీ, ఎస్సీ, బీసీ, ఓసీ విద్యార్థులకు మంత్రి కొలుసు పార్థసారథి తన స్వంత నిధులతో రూ.1 లక్ష వరకు ఆర్థిక సహాయం ప్రకటించారు. నూజివీడు IIITకు మద్దతు, విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వివరాలు ఇక్కడ చదవండి.

సింగపూర్‌లో సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం.. ఎన్ఆర్ఐలు, పారిశ్రామికవేత్తల మధ్య ఆత్మీయ సదస్సు

సింగపూర్ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడుకు స్థానిక తెలుగు ప్రజలు, ఎన్ఆర్ఐలు, పారిశ్రామికవేత్తలు సంప్రదాయ స్వాగతం పలికారు. ఐదు రోజుల పర్యటనలో మొత్తం 29 కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

చిత్తూరులో ఏనుగుల దాడి కలకలం: రైతు మృతి, నిర్లక్ష్యంపై గ్రామస్థుల ఆగ్రహం

చిత్తూరు జిల్లా కొత్తూరులో ఏనుగుల దాడిలో రైతు రామకృష్ణంరాజు మృతి చెందారు. ఈ ఘటనపై గ్రామస్థులు తీవ్ర ఆందోళనకు దిగారు. అటవీశాఖ నిర్లక్ష్యాన్ని నిలదీశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు.

పిల్లలు లేని దంపతులకు ఉచితంగా IVF ట్రీట్మెంట్: ఏపీ ప్రభుత్వం నిర్ణయం

పిల్లలు లేక వేదన పడుతున్న దంపతులకు ఊరట కలిగించేలా ఏపీ ప్రభుత్వం ఉచిత ఐవీఎఫ్ ట్రీట్మెంట్ పథకాన్ని ప్రకటించింది. చంద్రబాబు కీలక నిర్ణయం.

డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ ఇక అంత ఈజీ కాదు: ఆటోమేటెడ్ ట్రాక్‌లలో సగం మంది అభ్యర్థులు ఫెయిల్ అవుతున్నారు!

విశాఖపట్నంలోని ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌లో సగం మంది అభ్యర్థులు డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అవుతున్నారు. సెన్సార్ ఆధారిత పరిక్ష విధానం వల్ల లైసెన్స్ పొందటం కష్టమవుతోంది.

జిల్లాల పేర్లు, సరిహద్దుల మార్పుపై చర్యలు – 7 మంది మంత్రులతో కమిటీ ఏర్పాటు

ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పేర్లు, సరిహద్దుల మార్పుపై 80 వేల ప్రజల ఫిర్యాదులపై ప్రభుత్వం సీరియస్. మంత్రుల కమిటీ ఏర్పాటుతో జిల్లాల పునర్వ్యవస్థీకరణపై సమగ్ర అధ్యయనం ప్రారంభం.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పేదలకు ఉచిత ఇంటి స్థలాలు – జీవో నం. 23లో స్పష్టమైన అర్హతలు ఇవే

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవో నం. 23 ప్రకారం పేదలకు ఉచితంగా ఇంటి స్థలాలు కేటాయించనున్నది. అర్హతకు అవసరమైన మొత్తం 30 ప్రామాణిక నిబంధనలు ఏమిటో ఈ కథనంలో తెలుసుకోండి.

తల్లికి వందనంపై స్పష్టత – విద్యార్థులకు మిగిలిన సొమ్ము త్వరలో ఖాతాల్లోకి

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తల్లికి వందనం పథకం కింద 9, 10 తరగతులు, ఇంటర్మీడియట్ చదువుతున్న 3.93 లక్షల ఎస్సీ విద్యార్థులకు రూ.382.66 కోట్లు విడుదల చేసింది. కేంద్రం వాటా మరో 20 రోజుల్లో తల్లుల ఖాతాల్లోకి జమ కానుంది.