ఇళ్ల స్థలాల జీవోతో కూటమి ప్రభుత్వం వ్యూహాత్మక దూకుడు: ఎన్నికల ముందు పేదల మద్దతు దిశగా మరో కీలక అడుగు

ఏపీలో కూటమి ప్రభుత్వం జీవో నెం. 23 ద్వారా పేదలకు ఉచితంగా ఇళ్ల స్థలాలు ఇచ్చే పథకాన్ని ప్రారంభించింది. ఇది కేవలం సంక్షేమం మాత్రమే కాదు, వచ్చే ఎన్నికల ముందు రాజకీయ వ్యూహంగా కూడా అర్థం చేసుకోవాలి. పూర్తి విశ్లేషణ చదవండి.

దేశంలోనే అత్యుత్తమంగా మంగళగిరి జెమ్స్ & జ్యుయలరీ పార్కు – నారా లోకేష్

మంగళగిరిలో దేశంలోనే అత్యుత్తమ జెమ్స్ అండ్ జ్యుయలరీ పార్క్ నిర్మించేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. పార్కులో శిక్షణ, తయారీ యూనిట్లు, రిటైల్ షాపులు, కెరీర్ సెంటర్‌ వంటి ఆధునిక మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయనున్నారు.

విజయవాడ రైల్వే డివిజన్‌లో భారీ మార్పులు: జూలై, ఆగస్టు నెలల్లో 100కు పైగా రైళ్ల రద్దు, దారి మళ్లింపు

విజయవాడ రైల్వే డివిజన్‌లో నాన్-ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా జూలై 23 నుంచి ఆగస్టు 24 వరకూ 100కు పైగా రైళ్ల రద్దు, దారి మళ్లింపు, రీషెడ్యూల్ మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రయాణికులు ఈ మార్పులను గమనించి ప్లాన్ చేసుకోవాలి.

గుంటూరులో జర్నలిస్టుల వినతి.. రైల్వే రాయితీ పాస్‌ల పునరుద్ధరణకు కృషి చేస్తాం: మంత్రి పెమ్మసాని

గుంటూరులో జర్నలిస్టులు రైల్వే రాయితీ పాస్‌ల పునరుద్ధరణను కోరుతూ కేంద్ర మంత్రి పెమ్మసానిని కలిశారు. పాస్‌ల విషయాన్ని పార్లమెంటులో ప్రస్తావిస్తానని మంత్రి హామీ ఇచ్చారు.

గొల్లపూడి – చినకాకాని జాతీయ రహదారి నిర్మాణం తుది దశలోకి.. కృష్ణా నదిపై వంతెన పూర్తయింది!

గుంటూరు-విజయవాడ మధ్య పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి పరిష్కారంగా గొల్లపూడి నుంచి చినకాకాని వరకు 15 కిమీ పొడవునా ఆరు వరుసల జాతీయ రహదారి నిర్మాణం తుది దశకు చేరింది. కృష్ణానదిపై వంతెన ఇప్పటికే పూర్తి.

మంగళగిరిలో జర్నలిస్టులకు హెల్త్ కార్డులు పంపిణీ – ప్రజాసేవే లక్ష్యంగా పనిచేస్తున్నారు: డీఎస్పీ మురళీకృష్ణ

మంగళగిరిలో జర్నలిస్టులకు హెల్త్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో నార్త్ జోన్ డీఎస్పీ మురళీకృష్ణ మాట్లాడుతూ, జర్నలిస్టులు ప్రజాసేవే లక్ష్యంగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. లలితా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది.

అమరావతిలో మళ్లీ ఊపందుకున్న నిర్మాణాలు – మార్చి 2026 నాటికి పూర్తి చేస్తామని మంత్రి నారాయణ స్పష్టం

అమరావతిలో భవనాలు, రోడ్లు, అధికారులు, మంత్రుల బంగ్లాల నిర్మాణ పనులు మళ్లీ వేగం పుంజుకున్నాయి. ప్రస్తుత భవనాలు 2025 మార్చికి పూర్తి చేస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు. పూర్తి వివరాలు ఈ కథనంలో.

దేశంలోనే అతిపెద్ద మద్యం కుంభకోణం – తెలుగుదేశం, బీజేపీ, జనసేన నేతల ఫైర్

ఆంధ్రప్రదేశ్‌లో మద్యం కుంభకోణంపై మంత్రి కొల్లు రవీంద్ర చేసిన సంచలన వ్యాఖ్యలు – “ఇది దేశంలోనే అతిపెద్ద స్కాం, త్వరలో ‘అతిపెద్ద తిమింగలం’ బయటపడనుంది” అంటున్న మంత్రి. జగన్ పాత్రపై ఎమ్మెల్యేలు తీవ్ర ఆరోపణలు.

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం: ‘జీరో ఫేరు టిక్కెట్’ ఆదేశించిన సీఎం చంద్రబాబు

ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించనున్న రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ప్రత్యేకంగా ‘జీరో ఫేరు టిక్కెట్’ ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రయాణ వివరాలు, ఆదా అయిన డబ్బు వంటి సమాచారం టికెట్‌పై పొందుపరచాలని సూచించారు.

4 నిమిషాల షార్ట్ ఫిల్మ్ తీసి ₹1 లక్ష గెలుచుకోండి! | Telugu Short Film Contest 2025

తెలుగు భాషాభివృద్ధి ఇతివృత్తంగా షార్ట్ ఫిల్మ్ పోటీ నిర్వహిస్తున్న ఆంధ్ర సారస్వత పరిషత్.. 4 నిమిషాల లఘు చిత్రంతో లక్ష రూపాయలు గెలుచుకునే అరుదైన అవకాశం. August 14లోగా ఎంట్రీలు పంపించాల్సి ఉంటుంది.