గ్రేటర్ విజయవాడ: రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న ప్రతిపాదన ఎందుకు ముందుకు కదలడం లేదు?

విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌ను గ్రేటర్ విజయవాడగా మార్చే ప్రతిపాదన రెండు దశాబ్దాలుగా అడుగులు వేయకపోవడానికీ, రాజకీయ ఆలోచనలు, ప్రజాభిప్రాయసేకరణలు అడ్డుగడలయ్యాయా? పూర్తి విశ్లేషణ ఇది.

రాఖీ పండుగకు తపాలా శాఖ అదిరిపోయే గిఫ్ట్ బాక్స్ – దేశ విదేశాల్లో ఉన్న అన్నలకు రాఖీలు పంపించొచ్చు!

2025 ఆగస్టు 9న రాఖీ పండుగ జరగనుంది. భారత్ తపాలా శాఖ ప్రత్యేకంగా ‘రక్షాబంధన్ సెలబ్రేషన్స్ గిఫ్ట్ బాక్స్’ను విడుదల చేసింది. దేశ విదేశాల్లో ఉన్న అన్నలకు రాఖీలు, గిఫ్టులు పంపేందుకు ఇదొక అద్భుత అవకాశం.

ఎన్టీఆర్ జిల్లాలో జర్నలిస్టుల సంక్షేమానికి వినతులు – ప్రభుత్వానికి ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల విజ్ఞప్తి

AP వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ నేతలు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్, సమాచార శాఖ అధికారులకు జర్నలిస్టుల సంక్షేమానికి సంబంధించి వినతులు అందజేశారు. హౌస్ సైట్లు, పెన్షన్, అక్రిడేషన్, అవార్డుల ప్రదానం వంటి అంశాలు చర్చకు వచ్చాయి.

ఏపీని మోడల్ స్టేట్‌గా తీర్చిదిద్దడంలో టీచర్ల పాత్ర కీలకం: మంత్రి లోకేష్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యను దేశంలో మోడల్‌గా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. Noble Teachers Associationతో సమావేశంలో పలు కీలక హామీలు ఇచ్చారు.

గ్రామీణ జర్నలిస్టులకు గౌరవం – సి.ఆర్.మీడియా అకాడమీ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు

గుంటూరు జిల్లా గ్రామీణ విలేఖరుల కోసం సి.ఆర్.మీడియా అకాడమీ తెనాలలో ఆగష్టు 2,3న పునశ్చరణ తరగతులు నిర్వహించనుంది. నేటి జర్నలిజం ధోరణులపై సీనియర్ జర్నలిస్టుల శిక్షణ ప్రత్యేక ఆకర్షణ.

ప్రజల్లో జాలి కరువైపోయిందా? వైసీపీ నేతల అరెస్టులపై స్పందించని ప్రజాస్వామ్యం

జగన్ వాపోతున్నారు – వైసీపీ నేతలపై చిన్నచిన్న కేసులు పెట్టి జైలుకెళ్తున్నారని. కానీ ప్రజలు మాత్రం స్పందించట్లేదు. ఎందుకిలా? జగన్ పాలనా శైలి, వైఖరి ప్రజల్లో ఎంత విశ్వాసం కోల్పోయిందనే దానిపై గాఢమైన విశ్లేషణ.

విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల ‘ఛలో విజయవాడ’ ర్యాలీ – ఆగస్టు 7న విద్యుత్ సౌధ వద్ద డిమాండ్లతో వినతులు

విద్యుత్ సంస్థలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారానికై ఆగస్టు 7న విజయవాడ విద్యుత్ సౌధ వద్ద ‘ఛలో విజయవాడ’ కార్యక్రమం. రెగ్యులర్ చేయాలని, వేతనాలు పెంచాలని, వైద్య సదుపాయాలు కల్పించాలని 9 డిమాండ్లు.

అసెంబ్లీకి జగన్ హాజరు నిర్ణయం.. ఎదురుదాడికి సిద్ధమవుతున్న వైసీపీ

ఎన్నికల తర్వాత మొదటిసారి అసెంబ్లీకి హాజరయ్యే మాజీ సీఎం జగన్, లిక్కర్ కేసు, అవినీతి ఆరోపణలపై సభ వేదికగా సమాధానం చెప్పేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. రాజకీయ పరిణామాల్లో ఇదొక కీలక మలుపు.

రాజధాని గ్రామాల్లో రైతు కూలీ పింఛన్ల పునరుద్ధరణ – చంద్రబాబు, పవన్, లోకేష్‌కు కృతజ్ఞతలు తెలిపిన కార్మికులు

రాజధాని గ్రామాల్లో పారిశుద్ధ్య కార్మికులు, అంగన్వాడీ, ఆశా వర్కర్లకు తిరిగి రైతు కూలీ పింఛన్లు పునరుద్ధరించిన కూటమి ప్రభుత్వం. రూ.5,000 చొప్పున మంజూరు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్‌కు ప్రజల నుంచి ధన్యవాదాలు.

ఆంధ్రప్రదేశ్‌లో “ఆపరేషన్ ట్రేస్”: తప్పిపోయిన బాలికల కోసం ప్రత్యేక డ్రైవ్ ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తప్పిపోయిన బాలికల కోసం ‘ఆపరేషన్ ట్రేస్’ పేరుతో ప్రత్యేక డ్రైవ్ ప్రారంభమైంది. మహిళా, బాలల భద్రత విభాగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఆగస్ట్ 1 నుంచి 31 వరకు కొనసాగనుంది