అమరావతిలో 21 ఎకరాల విస్తీర్ణంలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన. తొలి దశలో 300 పడకల సామర్థ్యం, భవిష్యత్తులో వెయ్యి పడకలకు విస్తరణ. టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ హాజరు.
Category: ఆంధ్ర ప్రదేశ్
ఏపీలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం – ఆగస్ట్ 15 నుంచి ప్రారంభం
ఏపీలో మహిళలు, బాలికలు, ట్రాన్స్ జెండర్లకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకం ఆగస్ట్ 15న ప్రారంభం. ఏ బస్సుల్లో ఉచితం వర్తిస్తుందో, ఏవిలో వర్తించదో వివరాలు తెలుసుకోండి.
జీవనదాతలుగా నిలిచిన ఇద్దరు జర్నలిస్టులు – మానవత్వానికి మారుపేరు
మంగళగిరి జర్నలిస్టులు దొప్పలపూడి రాము, బందెల దయాకర్ రక్తదానంలో చూపుతున్న నిస్వార్థ సేవా గుణం సమాజానికి స్ఫూర్తిదాయకం. ఇప్పటివరకు పలు ప్రాణాలను కాపాడిన వీరి సేవలు అనిర్వచనీయమైనవి.
ఏపీజేఎఫ్ జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యం – విజయవాడలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం
ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల ఫోరం (ఏపీజేఎఫ్) విజయవాడలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించింది. జర్నలిస్టుల అక్రిడేషన్, ఇళ్ల పట్టాలు, హెల్త్ కార్డులు, యాక్సిడెంట్ పాలసీ వంటి కీలక సమస్యల పరిష్కారానికి డిమాండ్లు చేసింది.
“తిరుమల తర్వాత ఇప్పుడు కనకదుర్గమ్మ ఆలయంలోనూ పెద్ద మార్పు”
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధిస్తూ దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మొదట విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం నుంచి అమలు, ఆపై వంద ఆలయాలకు విస్తరణ.
విశాఖపట్నం రైల్వే స్టేషన్ రూపురేఖలు మారనున్నాయి – ఏకంగా 14 ప్లాట్‌ఫాంలతో ఎయిర్‌పోర్ట్ రేంజ్‌లోకి!
అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద 466 కోట్లతో విశాఖపట్నం రైల్వే స్టేషన్ పునర్నిర్మాణం. ప్లాట్‌ఫామ్‌ల సంఖ్య 14కి పెంపు, ఆధునిక సౌకర్యాలు, 2027 నాటికి పూర్తి లక్ష్యం.
ANU డిప్లమో ఇన్ జర్నలిజం సప్లిమెంటరీ పరీక్షలు.
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ANU) మరియు ఆంధ్రప్రదేశ్ సీఆర్ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో డిప్లమో ఇన్ జర్నలిజం (ఆన్‌లైన్) సప్లిమెంటరీ పరీక్షలు ఆగస్టు 11 నుండి 14 వరకు జరుగనున్నాయి. హాల్ టికెట్, పరీక్షా సమయాలు, ఇతర వివరాలు తెలుసుకోండి.
నేతన్నలకు తీపికబురు: ఉచిత విద్యుత్, పెన్షన్ పెంపు, ఉపాధి హామీలతో చంద్రబాబు ప్రభుత్వం చేనేతలకు ధీమా
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నలకు ఉచిత విద్యుత్ పథకం, పెన్షన్ పెంపు, ఉపాధి కల్పన వంటి పలు సంక్షేమ పథకాలను ప్రారంభించింది.
జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి:APUWJ మంగళగిరి శాఖ జర్నలిస్టులు.
APUWJ మంగళగిరి శాఖ ఆధ్వర్యంలో జర్నలిస్టులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తహసిల్దార్ కార్యాలయాలకు వినతిపత్రాలు సమర్పించారు. అక్రిడిటేషన్, హెల్త్ స్కీం, ఇళ్ల స్థలాలు, పింఛన్ పథకంపై ప్రధాన డిమాండ్లు.
అమరావతిలో మూడో ప్రపంచ తెలుగు మహాసభలు – భాషా మహా కుంభమేళా తరహాలో ప్రత్యేక వేడుకలు
కుంభమేళా తరహాలో అమరావతిలో మూడో ప్రపంచ తెలుగు మహాసభలు జనవరి 3, 4, 5 తేదీల్లో జరుగనున్నాయి. 60 దేశాల ప్రతినిధులు, మూడు రాష్ట్రాల సీఎం లు హాజరుకానున్నారు. కవుల సమ్మేళనాలు, సాహిత్య ప్రదర్శనలు, విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు హైలైట్ కానున్నాయి.