ఏలూరు నుంచే మళ్లీ పాదయాత్ర: వైసీపీ అధినేత వైఎస్ జగన్ సంచలన ప్రకటన

మరోసారి పాదయాత్ర చేస్తానని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రకటించారు. ఏలూరు నుంచి ప్రారంభమయ్యే పాదయాత్ర, ప్రభుత్వంపై విమర్శలు, బడ్జెట్ వ్యాఖ్యలు ఈ కథనంలో.

నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు–కంటైనర్ ఢీ.. ముగ్గురు సజీవదహనం

నంద్యాల జిల్లాలో శిరివెళ్లమిట్ట సమీపంలో బస్సు టైర్ పేలి కంటైనర్ ట్రక్‌ను ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు సజీవదహనం అయ్యారు. 14 మందికి గాయాలు. పూర్తి వివరాలు.

దావోస్ నుంచి లోకేష్ సంచలన ప్రకటన | ఏపీలో లక్ష కోట్ల పెట్టుబడులు | విశాఖ, సీమకు శుభవార్త

దావోస్ వేదికగా ఐటీ మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన. RMZ గ్రూప్ ద్వారా విశాఖ, రాయలసీమలో లక్ష కోట్ల పెట్టుబడులు. ఐటీ పార్కులు, డేటా సెంటర్లు, లక్ష ఉద్యోగాల అవకాశం.

అమరావతి పరిధిలో రాయనపాడు, మంగళగిరి రైల్వే స్టేషన్లకు కొత్త రూపం | అమృత్ భారత్ పథకం

అమృత్ భారత్ పథకం కింద అమరావతి పరిధిలోని రాయనపాడు, మంగళగిరి రైల్వే స్టేషన్లు అత్యాధునికంగా అభివృద్ధి చెందుతున్నాయి. 80–95 శాతం పనులు పూర్తి, ప్రయాణికులకు త్వరలో ఆధునిక సౌకర్యాలు.

కాకినాడలో మహిళా కానిస్టేబుల్ అత్యవసర అంబులెన్స్ రక్షణ — ట్రాఫిక్ క్లియర్ చేస్తూ వైరల్ వీడియో

కాకినాడలో మహిళా కానిస్టేబుల్ జయశాంతి ట్రాఫిక్ ఇరుక్కున్న సమయంలో అంబులెన్స్‌కు దారి చూపుతూ భారీ ప్రశంసలు పొందారు. ఆమె సేవా భావం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కోడి పందెంలో కోటి రూపాయలు పోగొట్టుకున్నాడు పాపం…..

కృష్ణా జిల్లా కేసరపల్లి కోడిపందెం సంచలనంగా ముగిసింది. హైదరాబాద్ జినెక్స్ అమర్ కోడి, జాట్టు సుబ్రమణ్యం కోడిని ఓడించి కోటి రూపాయలు గెలిచాడు.

మంగళగిరి ప్రీమియర్ లీగ్–4లో సందడి చేసిన మంత్రి నారా లోకేశ్

సంక్రాంతి సందర్భంగా మంగళగిరి భోగి ఎస్టేట్స్‌లో జరిగిన మంగళగిరి ప్రీమియర్ లీగ్–4 క్రికెట్ పోటీలకు హాజరైన మంత్రి నారా లోకేశ్ టాస్ వేసి, సరదాగా క్రికెట్ ఆడి యువతలో ఉత్సాహం నింపారు.

కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందా? మీటర్‌లో లోపముందేమో ఇలా చెక్ చేయండి

కరెంటు బిల్లు అనూహ్యంగా పెరుగుతుందా? కారణం విద్యుత్ మీటర్ లోపమై ఉండొచ్చు. రెడ్ లైట్ బ్లింక్‌తో మీటర్ సమస్యను ఎలా గుర్తించాలో తెలుసుకోండి.

ఈ సంక్రాంతి కోడి పందెంలో హైలెట్.. తాడేపల్లిగూడెంలో రూ.1.53 కోట్ల భారీ పందెం

సంక్రాంతి కోడి పందేలు జోరు. తాడేపల్లిగూడెంలో జరిగిన ఓ భారీ పందెలో రూ.1.53 కోట్లు గెలుపు. డేగ పుంజు విజేతగా నిలిచి రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ఉత్తరాంధ్రకు చెందిన టీడీపీ సీనియర్ నేత గుండ అప్పల సూర్యనారాయణ కన్నుమూత

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ మృతి చెందారు. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన ఆయన పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.