విజయవాడలో ఎలక్ట్రిక్ బస్సులకు శ్రీకారం.. 15 రూట్లలో నడక ప్రారంభం

విజయవాడ నగర ప్రజలకు శుభవార్త. కాలుష్యాన్ని తగ్గిస్తూ, పర్యావరణ హితంగా ప్రజా రవాణా సేవలను మెరుగుపరచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం ఈ-బస్ సేవా పథకం కింద […]

సచివాలయ ఉద్యోగుల బదిలీలపై ప్రభుత్వం క్లారిటీ – వదంతులను నమ్మొద్దని ఆర్డీ హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల బదిలీలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2025 మే 31 నాటికి ఐదేళ్లు పూర్తి చేసుకున్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను తప్పనిసరిగా బదిలీ చేయాలని స్పష్టమైన ఉత్తర్వులు […]

SLBC సొరంగ దుర్ఘటనకు నేటితో నాలుగు నెలలు.. ఆరుగురు మృతదేహాల ఆచూకీ ఎప్పటికి?

నాగర్‌కర్నూల్:శ్రీశైలం ఎడమగట్టు కాలువ (SLBC) సొరంగ ప్రమాదం జరిగిన నాలుగు నెలలు గడిచినా, ఇప్పటికీ ఆరుగురు కార్మికుల మృతదేహాల ఆచూకీ లభ్యం కాలేదు. ఫిబ్రవరి 22న నాగర్‌కర్నూల్ జిల్లా దోమలపెంట వద్ద ఈ ఘోర […]

ఆంధ్రప్రదేశ్‌లో పాడి రైతులకు ఊరట.. రూ.52 కోట్లతో ‘పెయ్య సాయం’ ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాడి రైతుల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మరో కీలక పథకానికి శ్రీకారం చుట్టింది. రూ.52 కోట్ల వ్యయంతో “పెయ్య సాయం” అనే ప్రాజెక్టును ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా కేవలం ఆడ […]

అన్నదాత సుఖీభవ – జూన్ నెలాఖరులో రూ.7000 రైతుల ఖాతాల్లోకి!

ఆంధ్రప్రదేశ్ రైతులకు శుభవార్త – పీఎం కిసాన్‌తో కలిపి ఏపీ ప్రభుత్వం మద్దతు అమరావతి:రైతులకు భరోసా ఇచ్చే మరో పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలులోకి తీసుకురాబోతుంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న పీఎం కిసాన్ […]

పూరి జగన్నాథుడి రథయాత్రకు వెళ్లాలా? APSRTC సూపర్ ప్యాకేజ్ సిద్ధం!

పూరి జగన్నాథుడి రథయాత్రను ప్రత్యక్షంగా వీక్షించాలనుకునే భక్తులకు ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త అందించింది. ఈ మహాసభకు హాజరయ్యే భక్తుల కోసం APSRTC ప్రత్యేక బస్సులు నడిపేందుకు సిద్ధమైంది. ఈ యాత్ర జూన్ 25వ తేదీ నుంచి […]

ఆంధ్రప్రదేశ్‌ సరికొత్త గౌరవం: ఒకే వేదికపై 27 వేల మంది విద్యార్థులతో యోగాసనాలు – గిన్నిస్‌ రికార్డ్!

విశాఖపట్నం:అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో మరువలేని ఘట్టం నమోదైంది. అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన 26,835 మంది గిరిజన విద్యార్థులు విశాఖపట్నం ఏయూ ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో ఒకేసారి సూర్య నమస్కారాలు […]

యోగా వల్లే యాక్టివ్ చంద్రబాబు: 75ఏళ్ల వయస్సులోనూ నిత్యం యువకుడిగా ఎలా ఉంటున్నారో తెలుసా?

విజయవాడ, జూన్ 20:ఇతరులు 60 దాటాక విశ్రాంతికి మొగ్గు చూపుతుంటే… ఆయన మాత్రం 75 సంవత్సరాల వయస్సులోనూ యుద్ధవీరుడిలా ముందుకెళ్తున్నారు. ప్రతి రోజు దాదాపు 18 గంటల పాటు నిరంతరాయంగా పనిచేస్తున్నారు. రాజకీయాల్లో నాలుగు […]

ఏపీలో నాలుగు కొత్త ఎయిర్‌పోర్టులు.. కర్నూలుకు రూ.803 కోట్లు మంజూరు.. మరో 10 పైగా జిల్లాల్లో విమానాశ్రయాల ప్రణాళికలు

AP News Hunt, అమరావతి:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రవాణా రంగంలో మరో మెరుగుదల దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం సహకారంతో మొత్తం 14 విమానాశ్రయాలు ఏర్పాటుకు కార్యాచరణ రూపొందిస్తోంది. ఇందులో భాగంగా, ఇప్పటికే […]

తిరుమల భక్తులకు గుడ్‌న్యూస్: శ్రీవారికి సమర్పించిన మొబైల్ ఫోన్లను ఈ-వేలంలో విక్రయిస్తున్న టీటీడీ – అన్ని వివరాలు ఇవే

తిరుపతి: భక్తుల భక్తి చిహ్నంగా హుండీలో సమర్పించిన మొబైల్ ఫోన్లను ఇప్పుడు వేలం ద్వారా విక్రయించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ముందుకొచ్చింది. జూన్ 20, 21 తేదీల్లో నిర్వహించనున్న ఈ వేలం పూర్తిగా […]