చెన్నైలో కుటుంబ వివాహ వేడుకకు హాజరైన వైఎస్ జగన్.. రాజకీయ, సినీ ప్రముఖుల సందడి

వైఎస్ జగన్ చెన్నైలో జరిగిన కుటుంబ వివాహ వేడుకలో పాల్గొన్నారు. ఈ వేడుకకు సీఎం స్టాలిన్, విజయ్, సూర్య, కార్తీ సహా రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు.

గాజు బాటిల్‌లో తిరుమల గోపురం.. దగ్గరగా చూస్తే కళాఖండమే

మధ్యప్రదేశ్ భక్తుడు గాజు బాటిల్ లోపల తిరుమల శ్రీవారి ఆలయ గోపురం రూపొందించాడు. వీడియోలోనే కాదు దగ్గరగా చూస్తే మరో వండర్.

దేవుడి ఆభరణాలు దొంగిలించిన పిల్లలకు ఊరేగింపు.. నిజామాబాద్ గ్రామం వింత ఆచారం

నిజామాబాద్ జిల్లా అర్గుల్ గ్రామంలో దొంగతనం చేసిన పిల్లలకు శిక్ష కాదు.. భజంత్రీలతో ఊరేగింపు. ఈ వింత ఆచారం వెనుక కారణం ఇదే.

తిరుపతి నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్య.. కాలేజీ చైర్మన్ వేధింపులే కారణమా?

తిరుపతిలో నర్సింగ్ విద్యార్థిని దీశ్మాంజలి ఆత్మహత్య కేసులో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. కాలేజీ చైర్మన్ లైంగిక వేధింపులపై కేసు నమోదు.

కొరియన్ మాయలో జెన్-జి తరం.. ఘజియాబాద్ త్రిబుల్ సూసైడ్‌తో తల్లిదండ్రుల్లో కలవరం

K-Drama, K-Pop ప్రభావంతో జెన్-జి యువత సోషల్ మీడియాకు బానిసలవుతోంది. ఘజియాబాద్ త్రిబుల్ సూసైడ్ ఘటనతో తల్లిదండ్రుల్లో ఆందోళన.

హైదరాబాద్ యువతికి అరుదైన గుర్తింపు.. మిసెస్ ఇండియా 2025 గ్లోబల్ అంబాసిడర్‌గా మితాలి అగర్వాల్

హైదరాబాద్‌లో సెటిలైన మితాలి అగర్వాల్ (కావ్య) మిసెస్ ఇండియా 2025 గ్లోబల్ అంబాసిడర్, కాంజెనియాలిటీ టైటిల్స్ గెలుచుకుని దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందారు.

TTD Vaikunta Darshan: తిరుమలలో తెరుచుకున్న వైకుంఠ ద్వారాలు.. ప్రముఖుల దర్శనం

వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. ప్రముఖులు, భక్తుల దర్శనాల వివరాలు ఇవే.

కుమారుడి మృతిని భరించలేక తండ్రి ఆత్మహత్య – వేమూరులో విషాదం

బాపట్ల జిల్లా వేమూరు మండలంలో కరెంట్ షాక్‌తో కుమారుడు మృతి చెందగా, ఆ వేదన తట్టుకోలేక తండ్రి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న హృదయవిదారక ఘటన స్థానికంగా కలకలం రేపింది.

ఏపీలో చేనేత కార్మికులకు గుడ్ న్యూస్: ప్రతి నెల ఉచిత విద్యుత్ అమలుకు సీఎం ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మికుల కోసం 200 నుంచి 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకం అమలును సీఎం చంద్రబాబు వేగవంతం చేశారు. ఒక్కో కుటుంబానికి సంవత్సరానికి రూ.6 వేల నుంచి రూ.10 వేల వరకు ప్రయోజనం కలిగే అవకాశం.