రియల్‌మీ GT 8 ప్రో ఫోన్‌ నవంబర్ 20న భారత్‌లో విడుదల కానుంది. స్నాప్‌డ్రాగన్‌ 8 ఎలైట్‌ జెన్‌ 5 ప్రాసెసర్‌, 7,000mAh టైటాన్‌ బ్యాటరీ, 120W ఫాస్ట్‌ ఛార్జింగ్‌, 2K డిస్ప్లే, ట్రిపుల్‌ రియర్‌ కెమెరా సెటప్‌ వంటి అద్భుతమైన ఫీచర్లు ఇందులో ఉన్నాయి.