హైదరాబాద్‌లో కో-లివింగ్ వసతి కేంద్రాల్లో డ్రగ్స్ దందా పెరుగుతోంది. గచ్చిబౌలిలో పోలీసులు మెరుపు దాడులు చేసి పలు మందిని అరెస్టు చేశారు. యువతను లక్ష్యంగా చేసుకున్న డ్రగ్స్ నెట్‌వర్క్‌పై కఠిన చర్యలు అవసరం.