గోదావరిలో మత్స్యకారుడి వలకు అరుదైన సూకర్ ఫిష్.. దాని ప్రత్యేకతలు ఇవే

అంబేద్కర్ కోనసీమ జిల్లా గోదావరి నదిలో మత్స్యకారుడి వలకు అరుదైన సూకర్ ఫిష్ చిక్కింది. ఈ వింత చేప ప్రత్యేక లక్షణాలు, జీవన విధానం గురించి పూర్తి వివరాలు.

Vande Bharat Halt in Hindupur: డిసెంబర్ 27 నుంచి కొత్త స్టాప్

Yesvantpur–Kacheguda Vande Bharat Express కు హిందూపురం రైల్వే స్టేషన్‌లో హాల్ట్ మంజూరైంది. డిసెంబర్ 27 నుంచి ఈ సౌకర్యం అమల్లోకి రానుంది. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల ప్రజలకు ప్రయోజనం కలగనుంది.

అమరావతిలో నాలుగు గ్రామాలు కార్పొరేషన్‌లో లేవు: మిగిలిన గ్రామాలకు అనుమతులు తప్పనిసరి – MTMC కింద పూర్తి అధికార బదలాయింపు

అమరావతి పరిధిలోని పలు గ్రామాలు మంగళగిరి–తాడేపల్లి నగరపాలక సంస్థలో విలీనం అయ్యాయి. ఇకపై భవన అనుమతులు, లే అవుట్లు, NOCలు సహా అన్ని అభివృద్ధి కార్యక్రమాలకు MTMC కమిషనర్ ఆమోదం తప్పనిసరి. ఏ గ్రామాలు మినహాయింపు? ఏ పనులకు అనుమతి తప్పనిసరి? పూర్తి వివరాలు ఇక్కడ.

బతికున్న భార్యకు డెత్ సర్టిఫికెట్ పంపిన భర్త… కడపలో షాకింగ్ ఘటన

కడపలో భార్యపై కోపంతో భర్త తీసుకున్న దారుణ నిర్ణయం. పుట్టింటికి వెళ్లిన భార్యకు డెత్ సర్టిఫికెట్ పంపిన ఘటన కలకలం రేపింది. పోలీసుల విచారణలో ఏం బయటపడిందో ఇక్కడ చదవండి.