దుబాయ్‌లో జరిగిన మోటార్ షోలో బంగారంతో తయారు చేసిన సుజుకి హయబుసా బైక్ ప్రపంచాన్ని ఆకట్టుకుంటోంది. 400 హార్స్‌పవర్ ఇంజిన్, గోల్డ్ బాడీవర్క్, వజ్రాల అలంకరణతో రూ.1.67 కోట్ల విలువైన ఈ బైక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.