జపాన్ పరిశోధకుల సంచలన ఆవిష్కరణ: క్యాన్సర్‌పై ప్రభావవంతమైన బ్యాక్టీరియా

జపాన్‌ శాస్త్రవేత్తలు క్యాన్సర్‌ను ఎదుర్కొనే శక్తివంతమైన బ్యాక్టీరియా Ewingella americana గురించి అధ్యయనం చేశారు. ఎలుకలపై ప్రయోగ ఫలితాలు, ఆక్సిజన్ లేకపోయినా పనిచేయగల సామర్థ్యం, భావి క్లినికల్ ట్రయల్స్ అంశాలు.

అమరావతిలో 21 ఎకరాల్లో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణం – బాలకృష్ణ శంకుస్థాపన

అమరావతిలో 21 ఎకరాల విస్తీర్ణంలో రూ.750 కోట్లతో 500 పడకల బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణానికి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ శంకుస్థాపన చేశారు. అత్యాధునిక వైద్య సదుపాయాలతో 2028 నాటికి తొలి దశ పూర్తి కానుంది.

ఆగిపోయిన ప్రాజెక్ట్ మళ్లీ బాట పట్టింది – బాలకృష్ణ పాల్గొననున్న శంకుస్థాపన వేడుక

అమరావతిలో 21 ఎకరాల విస్తీర్ణంలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన. తొలి దశలో 300 పడకల సామర్థ్యం, భవిష్యత్తులో వెయ్యి పడకలకు విస్తరణ. టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ హాజరు.