ఆంధ్రప్రదేశ్ నుంచి శబరిమల యాత్రకు బయలుదేరిన భక్తుల బస్సు కేరళలోని త్రికలత్తూర్ వద్ద లారీ ఢీకొని ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 11 మంది గాయపడగా, డ్రైవర్లు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల వివరాలు, ప్రమాద పరిస్థితులపై పూర్తి సమాచారం.