2027 ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ కోసం దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా సన్నాహాలు చేస్తున్నారు. మొత్తం 54 మ్యాచ్‌లు, 14 జట్లు పాల్గొననున్నాయి. వేదికలు, ఫార్మాట్, ముఖ్య వివరాలు తెలుసుకోండి.
Breaking News
50 ఏళ్ల సినీ ప్రస్థానానికి అరుదైన గౌరవం.. బాలకృష్ణకు ‘వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్’ ప్రత్యేక గుర్తింపు
50 ఏళ్ల సినీ ప్రస్థానానికి గుర్తింపుగా నటసింహం నందమూరి బాలకృష్ణకు బ్రిటన్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతిష్ఠాత్మక ‘గోల్డ్ ఎడిషన్ రికగ్నిషన్’ అవార్డు ప్రకటించింది. ఈ గౌరవాన్ని అందుకున్న తొలి భారతీయ నటుడిగా చరిత్ర సృష్టించారు.
ADR నివేదిక : 31 మంది ముఖ్యమంత్రులపై క్రిమినల్ కేసులు – రేవంత్ రెడ్డి అగ్రస్థానంలో
ADR తాజా నివేదిక ప్రకారం దేశంలోని 31 మంది ముఖ్యమంత్రులపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 89 కేసులతో మొదటి స్థానంలో, తమిళనాడు సీఎం స్టాలిన్ 42 కేసులతో రెండో స్థానంలో నిలిచారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై కూడా కేసులు ఉన్నాయని నివేదిక వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగ సంఘాల డిమాండ్లు – పెండింగ్ బకాయిల పరిష్కారంపై ఒత్తిడి
ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి సంఘాలు ఒత్తిడి పెంచుతున్నాయి. పెండింగ్ బకాయిల చెల్లింపు, డీఎల విడుదల, ఐఆర్ ప్రకటన, 12వ పిఆర్సీ నియామకం వంటి కీలక డిమాండ్లు ప్రభుత్వ ముందుకు తెచ్చారు.
యూపీఎస్సీ రాయకుండా, కోచింగ్ లేకుండానే ఐఏఎస్ అయిన బి. అబ్దుల్ నాజర్ ప్రేరణాత్మక జీవనగాథ
కేరళకు చెందిన బి.అబ్దుల్ నాజర్ అనాథాశ్రమంలో పెరిగినా, కోచింగ్ లేకుండా, యూపీఎస్సీ రాయకుండానే ఐఏఎస్ హోదా అందుకున్నారు. ఆయన పట్టుదల, కృషి, అంకితభావం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం.
వినాయక చవితి రోజు ఇంట్లో విగ్రహం ప్రతిష్ఠించే ముందు పాటించాల్సిన నియమాలు
వినాయక చవితి 2025 ఆగస్టు 27న జరగనుంది. ఇంట్లో గణపతి విగ్రహం ప్రతిష్ఠించే ముందు పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు, శాస్త్రోక్త సూచనలు, పూజా విధానం వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
31 రోజుల జైలు శిక్షపై పదవి కోల్పోయే బిల్లు – ఏపీలో వేడెక్కుతున్న చర్చలు
కేంద్రం ప్రవేశపెట్టిన 31 రోజుల జైలు శిక్షపై పదవి కోల్పోయే బిల్లు ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ చర్చలకు దారి తీస్తోంది. చంద్రబాబు, జగన్ కేసుల ప్రస్తావనతో ఈ బిల్లుపై వేడెక్కిన వాదోపవాదాలు. జగన్‌కే ఎక్కువ ప్రమాదం ఉందన్న విశ్లేషణ.
గల్లా జయదేవ్ రీఎంట్రీకి సంకేతాలు – టిడిపిలో తిరిగి చేరే అవకాశమా?
గుంటూరు మాజీ ఎంపీ గల్లా జయదేవ్ రాజకీయ రీఎంట్రీకు బలమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇటీవల చంద్రబాబు, లోకేష్‌తో వేదిక పంచుకోవడం, కాణిపాకం ఆలయ సందర్శనలో చేసిన వ్యాఖ్యలు ఆయన మళ్లీ టిడిపిలోకి చేరతారని ఊహాగానాలు బలపరుస్తున్నాయి.
కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులకు సహజ పరిష్కారం – ఇంట్లోనే చేసుకునే చిట్కా
కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులకు మందుల అవసరం లేకుండా సహజ పద్ధతిలో ఉపశమనం పొందే ఇంటి చిట్కా. ఆముదం నూనె, దాల్చిన చెక్క, తేనె, సున్నం తో తయారు చేసే లేపనం వాడే విధానం, ప్రయోజనాలు తెలుసుకోండి.
ఆంధ్రప్రదేశ్‌లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ షెడ్యూల్ విడుదల – జిల్లాల వారీగా పూర్తి వివరాలు
ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ షెడ్యూల్‌ను ప్రకటించింది. ఆగస్టు 25 నుంచి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో జిల్లాల వారీగా ఏ తేదీన కార్డులు అందజేస్తారో ఇక్కడ తెలుసుకోండి. కొత్త కార్డుల ఫీచర్లు, విడతల వారీగా పంపిణీ వివరాలు చదవండి.




