తెలంగాణలోని కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో రికార్డు స్థాయిలో కురిసిన వర్షాలు పట్టణాలు, గ్రామాలను అతలాకుతలం చేశాయి. రవాణా వ్యవస్థ స్తంభించగా, ఒకరు మృతి చెందారు. ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు ముమ్మరం చేస్తున్నాయి. తాజా అప్‌డేట్స్ ఇక్కడ చూడండి.
Category: తెలంగాణ
రాచకొండ పోలీసులు పునరావాసం కల్పించిన మాజీ మావోయిస్టులు కాకరాల సునీత, చెన్నూరి హరీశ్
నాలుగు దశాబ్దాల పాటు మావోయిస్టు ఉద్యమంలో ఉన్న కాకరాల సునీత, చెన్నూరి హరీశ్‌లకు రాచకొండ పోలీసులు పునరావాస ప్యాకేజీ అందించారు. సునీతకు రూ.20 లక్షలు, హరీశ్‌కు రూ.4 లక్షల చెక్కులు ఇవ్వడంతో పాటు ఇండిరమ్మ ఇళ్లు మంజూరు చేయిస్తామని సీపీ సుధీర్ బాబు హామీ ఇచ్చారు.
గోదావరి వరద భయంకరం: భద్రాచలం వద్ద నీటిమట్టం 37 అడుగులు, అప్రమత్తత జారీ
భారీ వర్షాల కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. గోదావరి నీటిమట్టం 37 అడుగులకు చేరింది. అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. భద్రాచలం, చర్ల, దుమ్ముగూడెం, పినపాక తదితర ప్రాంతాల్లో ముంపు ముప్పు కొనసాగుతోంది.
కడెం ప్రాజెక్టులో వరద ఉధృతి – ప్రవాహానికి కొట్టుకుపోయిన యువకుడు, రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి
నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టులో వరద ఉధృతి పెరిగింది. చేపల వేటకు వెళ్లిన యువకుడు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాడు. ప్రస్తుతం ఎన్డీఆర్‌ఎఫ్, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రక్షణ చర్యలు చేపడుతున్నారు. ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం, ఇన్‌ఫ్లో–అవుట్‌ఫ్లో వివరాలు, అధికారుల హెచ్చరికలు తెలుసుకోండి.
తెలంగాణలో ఫ్యాన్సీ నంబర్లపై భారీ ఛార్జీలు – వాహన యజమానులకు షాక్
తెలంగాణలో ఫ్యాన్సీ నంబర్ లవర్స్‌కి షాక్..! రవాణా శాఖ ఫీజులు భారీగా పెంచింది. ఇకపై ఫ్యాన్సీ నంబర్ కోసం జేబుకు చిల్లు పడటం ఖాయం. కొత్తగా ఎంత పెరిగాయో తెలుసుకోండి.
తెలంగాణలో మార్వాడీ గో బ్యాక్ ఉద్యమంపై బండి సంజయ్ స్పందన
తెలంగాణలో “మార్వాడీ గో బ్యాక్” ఉద్యమంపై బండి సంజయ్ తొలిసారి స్పందించారు. వ్యాపారులపై కుట్రలు జరుగుతున్నాయన్నారు. అలాగే ఓట్ల చోరీ ఆరోపణలపై కాంగ్రెస్‌ను తీవ్రంగా విమర్శించారు.
హైదరాబాద్‌లో దేశంలోనే తొలి డ్రైవర్‌లెస్ బస్సులు – ఐఐటీ హైదరాబాదు కొత్త సాంకేతిక ఆవిష్కరణ
హైదరాబాద్‌లో దేశంలోనే తొలిసారిగా డ్రైవర్‌లెస్ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. ఐఐటీ హైదరాబాద్ అభివృద్ధి చేసిన ఆధునిక అటానమస్ నావిగేషన్ టెక్నాలజీతో నడిచే ఈ విద్యుత్ బస్సులు ప్రయాణికుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాయి.
తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్టులు త్వరలో: వరంగల్, ఆదిలాబాద్‌లో ప్రారంభం – సీఎం రేవంత్ స్వాతంత్ర్య దినోత్సవ హామీ
79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోటలో సీఎం రేవంత్ రెడ్డి వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టులు త్వరలో అందుబాటులోకి వస్తాయని ప్రకటించారు. రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టులు, రైతు సంక్షేమ పథకాలు, రేషన్ కార్డుల పంపిణీ వంటి అంశాలను వివరించారు.
రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్ – వచ్చే నెల నుంచి సన్న బియ్యంతో పాటు పర్యావరణహిత బ్యాగులు
తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు శుభవార్త తెలిపింది. వచ్చే నెల నుంచి సన్న బియ్యంతో పాటు పర్యావరణహిత బ్యాగులను పంపిణీ చేయనుంది. ప్లాస్టిక్ తగ్గింపు, ఆరు గ్యారెంటీ పథకాల ప్రచారం లక్ష్యం.
తెలంగాణకు మరోసారి భారీ వర్షాల ముప్పు – నేడు ఈ జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్
తెలంగాణలో వర్షాల బీభత్సం కొనసాగుతోంది. నేడు పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీ. హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తివేతతో మూసీ నది ఉగ్రరూపం. లోతట్టు ప్రాంతాల ప్రజల తరలింపు చర్యలు ముమ్మరం.