తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీ నిరంతరం కొనసాగుతుందని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అర్హులైన వారు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం. పూర్తి వివరాలు చదవండి.
Category: తెలంగాణ
Telangana: ఈఎంఐల ఒత్తిడితో యువకుడు ఆత్మహత్య.. మేడ్చల్‌లో విషాద ఘటన
మేడ్చల్ జిల్లాలో ఈఎంఐలు చెల్లించలేక ఫైనాన్సర్ల వేధింపులతో 34 ఏళ్ల యువకుడు ఆత్మహత్య. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదు, దర్యాప్తు కొనసాగుతోంది.
హార్వర్డ్ ఏఐ సింపోజియంలో సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం.. దేశం నుంచి ఒక్కరే
హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ నిర్వహిస్తున్న ఏఐ పాలసీ సింపోజియంలో ప్రసంగించేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం లభించింది. భారత్ నుంచి ఏకైక ముఖ్యమంత్రిగా ఎంపిక.
Telangana Farm App: ఒక్క క్లిక్‌తో పొలం వద్దకే ట్రాక్టర్, హార్వెస్టర్
తెలంగాణ రైతులకు శుభవార్త. ఫామ్ యాప్ ద్వారా ట్రాక్టర్, హార్వెస్టర్, డ్రోన్లు మొబైల్‌లోనే బుక్ చేసుకునే అవకాశం. వ్యవసాయ యాంత్రీకరణకు ప్రభుత్వం కొత్త డిజిటల్ విధానం.
రైతు భరోసాపై గుడ్ న్యూస్.. డబ్బుల విడుదలకు గ్రీన్ సిగ్నల్!
తెలంగాణ రైతులకు కీలక అప్డేట్. మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ తర్వాత రైతు భరోసా నిధులు విడుదలయ్యే అవకాశముంది. పూర్తి వివరాలు తెలుసుకోండి.
దేవుడి ఆభరణాలు దొంగిలించిన పిల్లలకు ఊరేగింపు.. నిజామాబాద్ గ్రామం వింత ఆచారం
నిజామాబాద్ జిల్లా అర్గుల్ గ్రామంలో దొంగతనం చేసిన పిల్లలకు శిక్ష కాదు.. భజంత్రీలతో ఊరేగింపు. ఈ వింత ఆచారం వెనుక కారణం ఇదే.
Medaram Jatara: మేడారంలో బెల్లం ‘బంగారం’ ఎందుకు అంటారో తెలుసా?
మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరలో బెల్లాన్ని బంగారంగా ఎందుకు పిలుస్తారు? ఈ విశ్వాసం వెనుక ఉన్న ఆధ్యాత్మిక భావం ఇదే.
నాంపల్లి ఫర్నిచర్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం.. ఐదుగురు మృతి, ఇద్దరు చిన్నారులు సహా ప్రాణనష్టం
హైదరాబాద్ నాంపల్లిలోని ఫర్నిచర్ షోరూంలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ఇద్దరు చిన్నారులు సహా ఐదుగురు మృతి చెందారు. విషపూరిత పొగ, భద్రతా లోపాలే ప్రమాదానికి కారణమని ప్రాథమిక నిర్ధారణ.
TGSRTC: గోవా, శ్రీశైలం టూర్‌కు చౌక ఆఫర్.. ప్రత్యేక ప్యాకేజీలు
టీజీఎస్‌ఆర్టీసీ గోవా, కోల్హాపూర్, శ్రీశైలం, మేడారం వంటి ప్రాంతాలకు తక్కువ ధరకే ప్రత్యేక టూర్ ప్యాకేజీలు ప్రవేశపెట్టింది. పూర్తి వివరాలు తెలుసుకోండి.
తెలంగాణలో నకిలీ నోట్ల ముఠా బట్టబయలు.. రూ.42 లక్షల నకిలీ కరెన్సీ స్వాధీనం
హైదరాబాద్ గుడిమల్కాపూర్‌లో నకిలీ కరెన్సీ ముఠా గుట్టు రట్టు. రూ.42 లక్షల విలువైన రూ.500 నకిలీ నోట్లు స్వాధీనం. ముగ్గురు అరెస్టు.