కుక్క కాటు తర్వాత వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తలు

కుక్క కాటు తర్వాత మొదటి 15 నిమిషాలు కీలకం. గాయాన్ని శుభ్రపరచడం, యాంటీసెప్టిక్ వాడటం, బ్యాండేజ్ కప్పడం, వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం తప్పనిసరి.

ఎముకల చికిత్సలో విప్లవాత్మక ఆవిష్కరణ: చైనా శాస్త్రవేత్తల “బోన్-02” గ్లూ

చైనా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన “బోన్-02” బోన్ గ్లూ వైద్యరంగంలో విప్లవం సృష్టిస్తోంది. మూడు నిమిషాల్లో ఎముకలను బలంగా అతికించే ఈ ఆవిష్కరణ, స్టీల్ ప్లేట్లు, స్క్రూలకు ప్రత్యామ్నాయంగా నిలుస్తుందని నిపుణులు చెబుతున్నారు.

బరువు తగ్గడంలో గుడ్ల ప్రాధాన్యం – ఆరోగ్య నిపుణుల సూచనలు

బరువు తగ్గాలని అనుకునేవారికి గుడ్లు ఉత్తమ ఆహారం. ఒక గుడ్డులో కేవలం 70 కేలరీలు, కానీ ప్రోటీన్, విటమిన్ డి, బి12, ఐరన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఉడకబెట్టిన గుడ్లు ఆకలిని తగ్గించి, బరువు తగ్గడంలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు.

ప్రీ డయాబెటిస్‌ని 30 రోజుల్లో తగ్గించుకోవచ్చా?

ప్రీ డయాబెటిస్ అంటే ఏమిటి? 30 రోజుల్లోనే దీన్ని తగ్గించుకోవచ్చా? ఆహారపు అలవాట్లు, వ్యాయామం, లైఫ్ స్టైల్ మార్పులు పాటిస్తే షుగర్ లెవెల్స్ మళ్లీ నార్మల్‌కి రావడం ఎలా సాధ్యం అవుతుందో తెలుసుకోండి.

వాటర్ యాపిల్ (రోజ్ యాపిల్) తినడం వల్ల ఆరోగ్యానికి వచ్చే అద్భుత ప్రయోజనాలు

వాటర్ యాపిల్‌లో ఉన్న ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల బరువు తగ్గడం, షుగర్ స్థాయి నియంత్రణ, చర్మం, జీర్ణవ్యవస్థ ఆరోగ్యం వంటి అనేక లాభాలు పొందవచ్చు. రోజూ వాటర్ యాపిల్ తినడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది.

40ల్లోనే ‘నిర్వీర్యం’.. ఆందోళన కలిగించే జాతీయ సర్వే ఫలితాలు

40ల్లో నిర్వీర్యం, Reproductive Health Crisis, NFHS Survey India, జాతీయ ఆరోగ్య సర్వే 2025, పురుషుల పటుత్వ సమస్యలు, స్తంభన సమస్యలు, మహిళల ఆరోగ్యం, మెట్రో నగరాల్లో ఆరోగ్య సమస్యలు, Fertility Issues in India, Health Survey Report

పదే పదే మూత్రం రావడం వర్షాకాలం కదా అని లైట్‌గా తీసుకోవద్దు – కారణాలు, పరిష్కారాలు

వర్షాకాలంలో పదే పదే మూత్రం రావడం సాధారణం కాదు. ఇది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (UTI) సంకేతం కావచ్చు. కారణాలు, లక్షణాలు, నివారణ జాగ్రత్తలు, ఇంటి చిట్కాలు, బయటికి వెళ్లినప్పుడు తీసుకోవాల్సిన కేర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.

పురుషుల కొన్ని అలవాట్ల వల్ల మహిళల ఆరోగ్యంపై ప్రమాదం: డాక్టర్ మనన్ వోరా సూచనలు

పురుషుల 5 చెడు అలవాట్లు మహిళల ఆరోగ్యానికి తీవ్ర ప్రమాదం కలిగిస్తాయి. చేతులు కడకపోవడం, స్నానం చేయకపోవడం, స్మోకింగ్ వంటి అలవాట్లు UTI, ఫంగల్ ఇన్ఫెక్షన్, చర్మ సమస్యలకు కారణం అవుతాయి. డాక్టర్ మనన్ వోరా సూచనలు ఇక్కడ.

మీ మెదడుని చురుగ్గా ఉంచే చిట్కాలు – సరిగ్గా పాటిస్తే మతిమరుపు కూడా రాదు

రోజువారీ చిన్న తప్పిదాలు మతిమరుపు లక్షణమా? మెదడును ఆరోగ్యంగా ఉంచే అలవాట్లు, ఆహారం, వ్యాయామం, నిద్ర, చిట్కాలు తెలుసుకోండి.

ఊపిరితిత్తులు, గుండె ఆరోగ్యానికి అనులోమ విలోమ ప్రాణాయామం – ఒక్క శ్వాస వ్యాయామంతో సంపూర్ణ ఆరోగ్యం

అనులోమ విలోమ ప్రాణాయామం చేయడం వల్ల ఊపిరితిత్తులు బలపడతాయి, గుండె ఆరోగ్యం మెరుగవుతుంది, ఒత్తిడి తగ్గుతుంది. చెమటలు చిందించకుండానే బరువు తగ్గడంలో సహాయపడే ఈ శ్వాస వ్యాయామం పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.