తూర్పుగోదావరి జిల్లా చోడవరం గ్రామంలో వైఎస్ జగన్ ఫ్లెక్సీ ముందు మేకపోతును బలి ఇచ్చిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఏడుగురు వైసీపీ నేతల అరెస్ట్, ఎస్పీ నరసింహ కిషోర్ హెచ్చరికలు పూర్తి వివరాలు.
Category: ఆంధ్ర ప్రదేశ్
దువ్వాడ శ్రీనివాస్ సంచలన ఆరోపణలు: ధర్మాన సోదరులపై ప్రాణ హాని బెదిరింపు, పోలీసులకు ఫిర్యాదు
మాజీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్‌లపై ప్రాణ హాని ఉందన్న సంచలన ఆరోపణలు చేస్తూ శ్రీకాకుళం ఎస్పీని ఫిర్యాదు చేశారు. వివరాలు ఇదిగో చదవండి.
కుమారుడి మృతిని భరించలేక తండ్రి ఆత్మహత్య – వేమూరులో విషాదం
బాపట్ల జిల్లా వేమూరు మండలంలో కరెంట్ షాక్‌తో కుమారుడు మృతి చెందగా, ఆ వేదన తట్టుకోలేక తండ్రి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న హృదయవిదారక ఘటన స్థానికంగా కలకలం రేపింది.
గ్రేటర్ విజయవాడకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ – ఈ నెలాఖరులో నోటిఫికేషన్?
ఏపీ రాజధాని ప్రాంతం అమరావతిలో భాగంగా ఉన్న విజయవాడను రెడీగా ‘గ్రేటర్ విజయవాడ’గా మార్చేందుకు ప్రభుత్వం నిర్ణయాలు తీర్చిదిద్దుతోంది. గ్రామాల విలీనం, జనాభా, విస్తీర్ణం, డిసెంబర్ 31 నోటిఫికేషన్ గడువు వంటి అన్ని కీలక విషయాలు ఒకసారి చదవండి.
అమరావతిలో విషాదం: మంత్రి నారాయణ సమావేశంలో రైతు గుండెపోటుతో మృతి
అమరావతి రాజధాని ప్రాంతంలో రోడ్డు నిర్మాణంపై జరిగిన సమావేశం విషాదాంతంగా మారింది. మంత్రి నారాయణ సమక్షంలో రైతు రాములు గుండెపోటుతో మృతి చెందడంతో మందడం గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.
AP Schools: ఏపీలో పాఠశాలలకు సంక్రాంతి సెలవులు ఎప్పటి నుంచంటే..?
AP Schools Sankranti Holidays 2025: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలలకు జనవరి 10 నుంచి 18 వరకు 9 రోజుల సంక్రాంతి సెలవులు. జనవరి 19న స్కూళ్లు పునఃప్రారంభం.
YS జగన్‌కు అస్వస్థత: పులివెందుల పర్యటన రద్దు
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జ్వరంతో బాధపడుతున్నందున పులివెందుల పర్యటన రద్దు. వైద్యుల సూచన మేరకు ఆయన విశ్రాంతి తీసుకుంటున్నట్లు వైసీపీ వెల్లడించింది.
ఏపీ దివ్యాంగులకు గుడ్ న్యూస్.. రూ.లక్ష విలువైన బైక్ ఫ్రీగా ఇచ్చే కొత్త పథకం
Andhra Pradesh Government నుంచి దివ్యాంగులకు శుభవార్త. రూ.లక్ష విలువైన మూడు చక్రాల బైక్‌ను ఉచితంగా అందించే కొత్త పథకం వివరాలు, అర్హతలు ఇక్కడ చదవండి.
Andhra Crime: అన్న హత్య పగతో వదినపై ఘాతుకం
కర్నూలు జిల్లాలో అన్న హత్య పగతో మరిది వదినను దారుణంగా హత్య చేసిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు.
రేషన్‌కార్డు లబ్ధిదారులకు గుడ్‌న్యూస్.. రూ.20కే గోధుమ పిండి
ఆంధ్రప్రదేశ్‌లో రేషన్‌కార్డు లబ్ధిదారులకు గుడ్‌న్యూస్. జనవరి 1 నుంచి రేషన్ షాపుల్లో కేజీ గోధుమ పిండిని కేవలం రూ.20కే పంపిణీ చేయనుంది ప్రభుత్వం. పండుగల వేళ పేదలకు భారీ ఊరట.