రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కు శ్రీవారి పేరు.. టీటీడీ నిర్ణయానికి విజయసాయిరెడ్డి మద్దతు

తిరుపతి సమీపంలోని **రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయానికి ‘శ్రీ వెంకటేశ్వర ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్’**గా పేరు మార్చాలని టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయం తీసుకుంది. ఈ ప్రతిపాదనకు రాజకీయ నేతల నుంచి మద్దతు వ్యక్తమవుతోంది. ముఖ్యంగా మాజీ […]

తెనాలి రోడ్డులు మారబోతున్నాయి.. గుంతల నుంచి హైవే వరకూ మార్పే మార్పు! రూ.800 కోట్లతో 4 వరుసల రహదారులు!

తెనాలి:ఏపీలో అధికారంలోకి వచ్చిన వెంటనే టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రహదారుల అభివృద్ధిపై దృష్టిసారించింది. ఇందులో భాగంగా గుంటూరు జిల్లా తెనాలికి భారీ గిఫ్ట్ దక్కింది. పీపీపీ (పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్) విధానంలో […]

ప్రధాని మోదీ ఏపీ పర్యటనకు ముందు నారా లోకేష్ ఢిల్లీ పర్యటన.. వెనుక అసలు కారణం ఏంటి?

ఆంధ్రప్రదేశ్‌ మంత్రి నారా లోకేష్ ఢిల్లీ పర్యటనపై రాజకీయంగా చర్చ జోరుగా సాగుతోంది. ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనకు ముందు హస్తినకు లోకేష్ అకస్మాత్తుగా వెళ్లడం సర్వత్రా ఆసక్తికరంగా మారింది. బిజీ షెడ్యూల్‌ లో […]

కుప్పం మహిళ శిరీషతో మాట్లాడిన సీఎం చంద్రబాబు.

అమరావతి: కుప్పం మహిళ శిరీషను సోమవారం ఫోన్‌లో పరామర్శించారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రకతీస్తూ ఆమె పిల్లల చదువుకు హామీ ఇచ్చారు. తన కుటుంబానికి అన్ని విధాలా అండగా […]

అమరావతిలో “జాబ్ మేళా” ద్వారా 400కి పైగా ఉద్యోగాల భర్తీ.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నైపుణ్యాభివృద్ధి & శిక్షణ శాఖ ఆధ్వర్యంలో ఏపీ సిఆర్డిఏ సౌజన్యంతో జూన్ 18, 2025న ఉదయం 10 గంటల నుంచి తుళ్లూరులోని సిఆర్డిఏ స్కిల్ హబ్ కేంద్రంలో “జాబ్ మేళా” నిర్వహించనున్నారు. […]

అమరావతికి కొత్త రైలు మార్గం.. పేరేచర్ల-మంగళగిరి రూట్‌లో రూ.2 వేల కోట్ల ప్రాజెక్టు!

అమరావతి, జూన్ 16:ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి రైల్వే కనెక్టివిటీ పెంపు దిశగా కీలక అడుగులు వేస్తోంది దక్షిణ మధ్య రైల్వే. గుంటూరు పరిసర ప్రాంతాల్లో రైళ్ల రద్దీని తగ్గించేందుకు పేరేచర్ల-మంగళగిరి మధ్య కొత్త రైల్వే […]

అమరావతిలో “సీడ్ యాక్సిస్” రోడ్డు అడ్డంకులు తొలిగిపోయినట్లేనా…!?

అమరావతి: విజయవాడ కనక దుర్గమ్మ వారధి నుండి,నేరుగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోకి ప్రవేశించేందుకు అమరావతి సీడ్ యాక్సిస్ రోడ్డు అవసరం ఉంది.అలాగే అమరావతిలో నుండి వారధి మీదుగా విజయవాడలోకి వెళ్లేందుకు ఈ సీడ్ యాక్సిస్ […]

విజయవాడ మెట్రో ప్రాజెక్ట్‌కు నూతన ఊపిరి: CMP ప్రక్రియ పూర్తి, అభివృద్ధిలో కీలక మైలు రాయి

విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు ఒక కీలక మైలు రాయిని అధిగమించింది. గత కొద్ది సంవత్సరాలుగా పలుమార్లు ఆలస్యాల పాలయిన ఈ ప్రాజెక్టు తాజాగా సమగ్ర రవాణా ప్రణాళిక (CMP) రూపకల్పనను పూర్తి చేసుకోవడం […]

ఆంధ్రప్రదేశ్ మహిళలకు భారీ శుభవార్త: ‘ఆడబిడ్డ నిధి’ ద్వారా సంవత్సరానికి ₹18,000 ఆర్థిక సహాయం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుతున్న నేపథ్యంలో, మహిళల ఆర్థిక సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకుని కొత్త పథకాన్ని ప్రకటించింది. ‘ఆడబిడ్డ నిధి’ పేరిట ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని అర్హత […]

ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ పరీక్షల తేదీలలో మార్పులు…!!

ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ పరీక్షల తేదీలలో మార్పులు…!! అమరావతి: ఏపీలో ఉపాధ్యాయుల నియామక(డీఎస్సీ)పరీక్షలకు చెందిన తేదీల్లో మార్పులు జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం జూన్ 21వ తేదీన జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని […]