ఆంధ్రప్రదేశ్: క్రెడిట్ కార్డులు వాడడంలో జాగ్రత్తలు – తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు

క్రెడిట్ కార్డులు సరిగ్గా వాడితే ప్రయోజనాలు అనేకం. కానీ చిన్న పొరపాట్ల వలన అప్పులు పెరిగిపోతాయి, సిబిల్ స్కోర్ దెబ్బతింటుంది. అధిక ఖర్చు, మినిమమ్ పేమెంట్, డెడ్‌లైన్ మిస్, క్యాష్ విత్‌డ్రా వంటి తప్పులు ఎందుకు చేయకూడదో తెలుసుకోండి.

విజయవాడ దసరా వేడుకలు: “విజయవాడ ఉత్సవ్” సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు అంగరంగ వైభవంగా

విజయవాడలో దసరా సందర్భంగా “విజయవాడ ఉత్సవ్” సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు అంగరంగ వైభవంగా. సినీ, సంగీత, క్రీడా, సాంస్కృతిక వేడుకలు.

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు: హెల్త్ పాలసీ, 10 మెడికల్ కాలేజీలు, గ్రీన్ టాక్స్ తగ్గింపు, మంగళగిరి గోల్డ్ క్లస్టర్

ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. హైబ్రిడ్ యూనివర్సల్ హెల్త్ పాలసీతో 5 కోట్ల మందికి వైద్య సేవలు, 10 కొత్త మెడికల్ కాలేజీలు, గ్రీన్ టాక్స్ తగ్గింపు, మంగళగిరి గోల్డ్ క్లస్టర్, వరద నష్టాల పునరుద్ధరణ వంటి అంశాలకు ఆమోదం లభించింది.

ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి రాజకీయ సమరం: స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. 2024 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇవి ఎన్డీఏ–వైసీపీకి ప్రతిష్ఠాత్మకంగా మారాయి. మున్సిపల్‌, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల ఎన్నికల షెడ్యూల్, రిజర్వేషన్ల ప్రక్రియ, కీలక రాజకీయ పరిణామాలపై పూర్తి వివరాలు.

సైబర్ కమాండోలుగా కొత్త కానిస్టేబుల్స్: ఆధునిక పోలీసింగ్ వైపు ఏపీ ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్‌లో 6,024 కొత్త కానిస్టేబుళ్లను సైబర్ కమాండోలుగా తీర్చిదిద్దాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. సైబర్ నేరాలు, ఆర్థిక మోసాలు, ఆన్‌లైన్ మోసగాళ్లను అరికట్టేందుకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనుంది. మంగళగిరి పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో సైబర్ నిపుణుల క్లాసులు ప్రారంభం కానున్నాయి.

సుగాలి ప్రీతీ కేసులో కూటమి సంచలన నిర్ణయం – మరోసారి సీబీఐ విచారణకు ఆదేశాలు

సుగాలి ప్రీతీ కేసు 2017 నుండి వివాదాస్పదంగానే ఉంది. కూటమి ప్రభుత్వం మరోసారి సీబీఐకి అప్పగించగా, పవన్ కళ్యాణ్ ఆందోళనలు, రాజకీయ విమర్శలు, వైసీపీ-జనసేన వాదనలు మళ్లీ హాట్ టాపిక్ అయ్యాయి.

ఏపీలో గ్రామ పంచాయతీలకు రూ.1,120 కోట్లు విడుదల – పవన్ కళ్యాణ్ పుట్టినరోజునే నిధుల జమ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్తుల కోసం రూ.1,120 కోట్ల 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేసింది. పవన్ కళ్యాణ్ పుట్టినరోజునే ఈ నిధులు ఖాతాల్లో జమ కావడం విశేషం.

సుప్రీంకోర్టు కీలక తీర్పు: టెట్‌ తప్పనిసరి – ఆంధ్రప్రదేశ్‌లో 30 వేల మంది టీచర్లపై ప్రభావం

సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 2009 తర్వాత నియమితులైన టీచర్లందరికీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) తప్పనిసరి. ఆంధ్రప్రదేశ్‌లో 30 వేల టీచర్లు రెండు సంవత్సరాల్లో టెట్‌ పాస్ కావాలి. లేకపోతే ఉద్యోగం కోల్పోవాల్సిందే.

ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్ల ఆందోళన: సెప్టెంబర్ 19న “చలో విజయవాడ” కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్‌లో ఆటో డ్రైవర్ల ఆదాయం పడిపోవడం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభం కారణంగా సమస్యలు పెరిగాయి. సెప్టెంబర్ 19న “చలో విజయవాడ” కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు పెద్ద ఎత్తున పాల్గొని సమస్యలకు పరిష్కారం కోరుతున్నారు.

ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో కోతుల బెడదకు దేవయ్య వినూత్న పరిష్కారం

గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో 23 ఏళ్లుగా కోతుల బెడద నుంచి విద్యార్థులు, సిబ్బందిని రక్షిస్తున్న దేవయ్య అంకితభావం ప్రత్యేక కథ. సైకిల్‌పై కొండముచ్చుతో గస్తీ కాస్తూ కోతులను తరిమికొడుతున్న ఆయన ప్రయాణం ఎలా ప్రారంభమైందో తెలుసుకోండి.