ఏపీలో రైతులకు గుడ్ న్యూస్..! ఉల్లి రైతుల అకౌంట్లలో రూ.50 వేల చొప్పున జమ

ఉల్లి ధరలు పడిపోవడంతో నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి ఏపీ ప్రభుత్వం భారీ నిర్ణయం తీసుకుంది. హెక్టారుకు రూ.50 వేల చొప్పున 20,913 మంది రైతులకు రూ.104.57 కోట్లు సాయం అందిస్తోంది.

సచివాలయాల స్థానంలో ‘విజన్ యూనిట్స్’ – ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం!

గ్రామ సచివాలయాల పేరును ‘విజన్ యూనిట్స్’గా మార్చాలని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కొత్త విజన్ ప్రకారం ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించేందుకు సర్కారు చర్యలు ప్రారంభించింది.

గుంటూరు బంగారం షాపుల్లో BIS దాడులు – నాణ్యతలేని నగల విక్రయం వెలుగులోకి, వినియోగదారుల ఫిర్యాదులతో అలర్ట్ అయిన అధికారులు!

గుంటూరు నగరంలోని బంగారం షాపుల్లో నాణ్యతలేని నగల విక్రయం, హాల్‌మార్క్ ఉల్లంఘనలపై బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) అధికారులు దాడులు చేశారు. పలు అక్రమాలు బయటపడడంతో దుకాణదారులపై కేసులు నమోదు చేసి, వినియోగదారులకు జాగ్రత్త సూచనలు జారీ చేశారు.

సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో మెరుపు దాడులు – ఏసీబీ సోదాల్లో బయటపడిన భారీ అవినీతి

ఆంధ్రప్రదేశ్‌లో ఏసీబీ మెరుపు దాడులు. 12 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో లంచాలు, అక్రమాలు బట్టబయలయ్యాయి. రికార్డుల్లో తేడాలు, లెక్కల్లో చూపని నగదు స్వాధీనం.

జగన్ రైతు పరామర్శ యాత్ర – వాస్తవాలకన్నా అబద్ధాలే ఎక్కువ, ప్రజల్లో వ్యంగ్యానికి గురైన వైసీపీ అధినేత

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తుపాను అనంతరం నిర్వహించిన రైతు పరామర్శ యాత్ర ప్రజల్లో వ్యంగ్యానికి గురైంది. పంటల బీమా, ఇన్‌పుట్ సబ్సిడీ, స్థిరీకరణ నిధి వంటి అంశాలపై చేసిన వ్యాఖ్యలు వాస్తవాలకు విరుద్ధమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో ‘ఆదరణ–3’ పథకం అమలుకు రూ.1,000 కోట్లు – బీసీ వృత్తిదారులకు కొత్త అవకాశాలు

బీసీ వృత్తిదారుల ఆర్థికాభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘ఆదరణ–3’ పథకం ప్రారంభించేందుకు సిద్ధమైంది. రూ.1,000 కోట్ల కేటాయింపుతో ఆధునిక పరికరాల పంపిణీకి ఏర్పాట్లు.

నారా లోకేష్ బాధ్యతాయుత వైఖరి – రెండు ఘటనల్లో చూపిన నాయకత్వం భవిష్యత్ ముఖ్యమంత్రి లక్షణం!

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రెండు ముఖ్య సంఘటనల్లో చూపిన చురుకైన స్పందన, బాధ్యతాయుత నిర్ణయాలు ప్రజల మనసులు గెలుచుకున్నాయి. ఆయనలో భవిష్యత్ ముఖ్యమంత్రి లక్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

తిరుమలలో 7 అడుగుల ఎత్తు మహిళ భక్తుల దృష్టిని ఆకర్షించింది!

తిరుమలలో సోమవారం ఉదయం శ్రీలంక మాజీ నెట్‌బాల్ క్రీడాకారిణి తర్జిని శివలింగం శ్రీవారి దర్శనార్థం విచ్చేయడంతో భక్తులు ఆశ్చర్యపోయారు. ఆమె 7 అడుగుల ఎత్తు కారణంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

కోడలు అత్తకు తలకొరివి పెట్టిన హృదయవిదారక సంఘటన – కోనసీమ

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో మానవతను తాకే సంఘటన. కొడుకు లేని అత్తకు తానేం కొడుకులా మారి, అంతిమ సంస్కారాలు నిర్వహించిన కోడలు శ్రీదేవి కధ అందరినీ కదిలించింది.

బాపట్లలో భయానక రోడ్డు ప్రమాదం – ఒకే గ్రామానికి చెందిన నలుగురు మృతి

బాపట్ల జిల్లాలో కర్లపాలెం మండలం సత్యవతిపేట వద్ద కారు, లారీ ఢీకొని నలుగురు మృతి చెందిన విషాదం. ఇద్దరు చిన్నారులు గాయాలు. ఎమ్మెల్యే నరేంద్రవర్మ కుమారుడి సంగీత్ వేడుక నుంచి తిరుగు ప్రయాణంలో ప్రమాదం.