పల్నాడు ఘోర రోడ్డు ప్రమాదం: అయ్యప్ప మాల ధారణలో ఉన్న ఐదుగురు విద్యార్థుల మృతి

పల్నాడు జిల్లాలో గణపవరం సమీపంలో కారు–లారీ ఢీకొన్న ఘోర ప్రమాదం. అయ్యప్ప మాల ధారణలో ఉన్న విజ్ఞాన్ కాలేజీకి చెందిన ఐదుగురు విద్యార్థులు మృతి, మరో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరం. మంత్రుల స్పందన, పోలీసుల దర్యాప్తు వివరాలు.

ఢిల్లీ గుసగుసలు: నారా లోకేష్‌ గురించి అదే చర్చ – టీడీపీ భవిష్యత్‌ నేతగా ఎదుగుతున్న లోకేష్?

కూటమి మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో పెరుగుతున్న ప్రాధాన్యం, కేంద్ర పెద్దలతో బలపడుతున్న సంబంధాలు, AP భవిష్యత్ నాయకత్వంపై నడుస్తున్న చర్చలపై విశ్లేషణ.

అమరావతిలో నాలుగు గ్రామాలు కార్పొరేషన్‌లో లేవు: మిగిలిన గ్రామాలకు అనుమతులు తప్పనిసరి – MTMC కింద పూర్తి అధికార బదలాయింపు

అమరావతి పరిధిలోని పలు గ్రామాలు మంగళగిరి–తాడేపల్లి నగరపాలక సంస్థలో విలీనం అయ్యాయి. ఇకపై భవన అనుమతులు, లే అవుట్లు, NOCలు సహా అన్ని అభివృద్ధి కార్యక్రమాలకు MTMC కమిషనర్ ఆమోదం తప్పనిసరి. ఏ గ్రామాలు మినహాయింపు? ఏ పనులకు అనుమతి తప్పనిసరి? పూర్తి వివరాలు ఇక్కడ.

భవానీపురం జోజి నగర్‌లో ఉద్రిక్తత: కూల్చివేతలపై సుప్రీంకోర్టు స్టే – 16 ఇళ్ల కూల్చివేతతో కలకలం

విజయవాడ భవానీపురం జోజి నగర్‌లో 42 ప్లాట్ల వివాదంపై సొసైటీ చేపట్టిన కూల్చివేతలతో ఉద్రిక్తత చెలరేగింది. 16 ఇళ్లను కూల్చివేశారు. నిరసనలు, ఆత్మహత్యాయత్నం జరిగిన నేపథ్యంలో సుప్రీంకోర్టు కూల్చివేతలను ఈ నెల 31 వరకు నిలిపివేయమని ఆదేశించింది.

ఏపీ పాఠశాలల్లో 1,146 అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల నియామకం – SA, SGT పోస్టులు, వేతనాలు, గైడ్‌లైన్స్ విడుదల

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శాశ్వత ఉపాధ్యాయుల కొరతను ఎదుర్కొనేందుకు 1,146 అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చింది. SA, SGT వేతనాలు, అర్హతలు, దరఖాస్తు తేదీలు, ఎంపిక ప్రక్రియ వివరాలు తెలుసుకోండి.

టెట్‌కు షెడ్యూల్ ఫిక్స్: రోజుకు రెండు విడతలుగా పరీక్షలు, త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్‌లో టెట్ పరీక్షలు డిసెంబర్ 10 నుంచి మొదలవుతున్నాయి. రోజుకు రెండు విడతలు. ఇన్‌సర్వీస్ టీచర్లు సహా 2.71 లక్షల దరఖాస్తులు. త్వరలో 2000 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్.

అనంతపురం రామగిరి బంగారు నేల కథ

అనంతపురం జిల్లా రామగిరిలో గతంలో మూతపడిన బంగారం గనులు మళ్లీ చర్చలోకి వచ్చాయి. 70 కుటుంబాలు మట్టిలోనుంచి బంగారం సేకరించి జీవనం సాగిస్తున్నాయి. భవిష్యత్‌లో తవ్వకాలు మళ్లీ ప్రారంభమవుతాయా అనే ఆసక్తి పెరుగుతోంది.

ఏపీ ప్రజలకు పండగే: స్వామిత్వ సర్వేతో ఇళ్లు-స్థలాలకు చట్టబద్ధ హక్కులు

ఆంధ్రప్రదేశ్‌లో స్వామిత్వ సర్వే వేగంగా కొనసాగుతోంది. ఇళ్లకు, స్థలాలకు అసలైన యాజమాన్య హక్కులు లభించడంతో ఆస్తులను అమ్ముకోవడం, రుణాలు తీసుకోవడం సులభం కానుంది.

టీటీడీ గొప్ప అవకాశం: డిగ్రీ ఉన్నవారికి ఉచిత శ్రీవారి సేవా ట్రైనింగ్

టీటీడీ ‘ట్రెయిన్ ద ట్రైనీస్’ ప్రోగ్రాంలో భాగంగా డిగ్రీ చదివిన 45-65 ఏళ్ల సేవకులకు ఉచిత శిక్షణ అందిస్తోంది. IIM అహ్మదాబాద్ మాడ్యూల్ ఆధారంగా నైపుణ్యాభివృద్ధి. సేవా ధ్రువపత్రం కూడా లభ్యం.

ఐబొమ్మ రవికి పోలీసుల జాబ్ ఆఫర్… తిరస్కరించిన కారణం ఏమిటి? విచారణలో బయటపడిన సంచలన నిజాలు

ఐబొమ్మ వెబ్‌సైట్ నిర్వాహకుడు రవి విచారణలో ఆశ్చర్యపరిచే విషయాలు వెలుగులోకి వచ్చాయి. సైబర్ క్రైమ్‌లో పోలీసుల ఉద్యోగ ఆఫర్‌ను అతడు ఎందుకు తిరస్కరించాడు? పైరసీ ద్వారా సంపాదించిన కోట్లు ఎలా ఖర్చు చేశాడు? పూర్తి వివరాలు చదవండి.