Araku Special Trains: అరకు వెళ్లే టూరిస్టులకు శుభవార్త.. సంక్రాంతికి స్పెషల్ ట్రైన్స్ వివరాలు

సంక్రాంతి సెలవుల్లో అరకు వెళ్లే ప్రయాణికులకు ఈస్ట్ కోస్ట్ రైల్వే గుడ్ న్యూస్. విశాఖపట్నం–అరకు స్పెషల్ ట్రైన్స్ టైమింగ్స్, పూర్తి వివరాలు ఇక్కడ.

డిగ్రీ విద్యార్థినిపై హాస్టల్ వార్డెన్ దారుణ దాడి – జయశంకర్ భూపాలపల్లిలో కలకలం

జయశంకర్ భూపాలపల్లి ఎస్సీ గర్ల్స్ హాస్టల్‌లో డిగ్రీ విద్యార్థినిపై వార్డెన్ అమానుషంగా దాడి చేసిన వీడియో వైరల్. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.

TTD Vaikunta Darshan: తిరుమలలో తెరుచుకున్న వైకుంఠ ద్వారాలు.. ప్రముఖుల దర్శనం

వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. ప్రముఖులు, భక్తుల దర్శనాల వివరాలు ఇవే.

విజయవాడలో న్యూ ఇయర్ వేడుకలపై పోలీసుల కఠిన ఆంక్షలు | అన్ని ఫ్లైఓవర్లు మూసివేత

విజయవాడలో నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా పోలీసులు కఠిన ఆంక్షలు విధించారు. అన్ని ఫ్లైఓవర్ల మూసివేత, డ్రంకెన్ డ్రైవ్, రోడ్లపై సంబరాల నిషేధంపై సీపీ రాజశేఖర్ బాబు కీలక ప్రకటన చేశారు.

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం: బొలెరోపై బోల్తా కొట్టిన లోడ్ లారీ, ఒకరి మృతి – వీడియో వైరల్

ఉత్తరప్రదేశ్ రాంపూర్ జిల్లాలో పహాడీ గేట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భారీ లోడ్‌తో వెళ్తున్న లారీ బొలెరోపై బోల్తా కొట్టడంతో డ్రైవర్ మృతి చెందాడు. ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియో వైరల్‌గా మారింది.

కోయంబత్తూరులో వివాహేతర సంబంధం అనుమానంతో భర్తపై భార్య దాడి చేసిన ఘటన

తమిళనాడు కోయంబత్తూరులో సంచలనం సృష్టించిన ఘటన. భర్త వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడన్న అనుమానంతో భార్య కత్తితో మర్మాంగం కోసిన దారుణం. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.

తమిళనాడు రోడ్డు ప్రమాదం: బస్సు టైర్ పేలి రెండు కార్లపై దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. 9 మంది మృతి

తమిళనాడులోని కడలూరు జిల్లా తీత్తకుడి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు టైర్ పేలడంతో రెండు కార్లపైకి దూసుకెళ్లి 9 మంది అక్కడికక్కడే మృతి చెందారు. పూర్తి వివరాలు.

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం: సీబర్డ్ ట్రావెల్స్ బస్సు దగ్ధం, 17 మంది సజీవదహనం

కర్ణాటక చిత్రదుర్గ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సీబర్డ్ ట్రావెల్స్ స్లీపర్ బస్సు కంటైనర్‌ను ఢీకొని దగ్ధమవడంతో 17 మంది ప్రయాణికులు సజీవదహనం అయ్యారు.

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

మహారాష్ట్ర సరిహద్దులో జరిగిన రోడ్డు ప్రమాదంలో కాగజ్‌నగర్‌కు చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం పాలయ్యారు. నాగ్‌పూర్ నుంచి తిరిగివస్తుండగా ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.

YS జగన్‌కు అస్వస్థత: పులివెందుల పర్యటన రద్దు

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జ్వరంతో బాధపడుతున్నందున పులివెందుల పర్యటన రద్దు. వైద్యుల సూచన మేరకు ఆయన విశ్రాంతి తీసుకుంటున్నట్లు వైసీపీ వెల్లడించింది.