K-Drama, K-Pop ప్రభావంతో జెన్-జి యువత సోషల్ మీడియాకు బానిసలవుతోంది. ఘజియాబాద్ త్రిబుల్ సూసైడ్ ఘటనతో తల్లిదండ్రుల్లో ఆందోళన.
Author: pavan kumar ramakuri
రామ్ చరణ్ ‘పెద్ది’లో మాస్ స్పెషల్ సాంగ్.. క్రేజీ హీరోయిన్‌తో స్టెప్పులేనా?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమాలో స్పెషల్ సాంగ్‌పై క్రేజీ టాక్. ఈ పాటలో మృణాల్ ఠాకూర్ డాన్స్ చేయనున్నట్లు ప్రచారం. ఏప్రిల్‌లో మూవీ రిలీజ్.
ఓటీటీలోకి వస్తోన్న నవీన్ పోలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’.. అఫీషియల్ డేట్ ప్రకటించింది
సంక్రాంతికి విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించిన నవీన్ పోలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ సినిమా ఓటీటీలోకి రాబోతోంది. నెట్‌ఫ్లిక్స్‌లో ఫిబ్రవరి 11 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
Medaram Jatara: మేడారంలో బెల్లం ‘బంగారం’ ఎందుకు అంటారో తెలుసా?
మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరలో బెల్లాన్ని బంగారంగా ఎందుకు పిలుస్తారు? ఈ విశ్వాసం వెనుక ఉన్న ఆధ్యాత్మిక భావం ఇదే.
Andhra Pradesh Weather: ఏపీలో ఒక్కసారిగా మారిన వాతావరణం.. పగలు ఎండ, రాత్రి చలి
ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం ఊహించని మలుపు. పగటిపూట మండుతున్న ఎండలు, రాత్రివేళ చలి గాలులు. ఉష్ణోగ్రతల వ్యత్యాసంతో అయోమయంలో ప్రజలు.
వైద్య చరిత్రలో అపూర్వ వింత: పురుషుడికి గర్భాశయం ఉందంటూ రిపోర్ట్.. మధ్యప్రదేశ్‌లో సంచలనం
మధ్యప్రదేశ్ సత్నాలో ఓ 47 ఏళ్ల పురుషుడికి గర్భాశయం ఉందని పేర్కొంటూ డయాగ్నోస్టిక్ సెంటర్ ఇచ్చిన సోనోగ్రఫీ రిపోర్ట్ సంచలనం సృష్టించింది. వైద్య నిర్లక్ష్యంపై విచారణకు ఆదేశాలు.
IND vs PAK: ఒకే రోజున రెండు భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్‌లు.. ఎప్పుడు, ఎక్కడంటే?
ఫిబ్రవరి 15న ఒకే రోజున రెండు ఇండియా vs పాకిస్తాన్ మ్యాచ్‌లు జరగనున్నాయి. మహిళల ఆసియా కప్, పురుషుల టీ20 వరల్డ్‌కప్ పూర్తి వివరాలు తెలుసుకోండి.
మన శంకరవరప్రసాద్ గారు’ ఆల్ టైమ్ రికార్డు.. 5 రోజుల్లో రూ.226 కోట్ల వసూళ్లు
Megastar Chiranjeevi’s Man Shankaravaraprasad Gaaru creates all-time regional cinema record. Movie collects Rs 226 crores in just 5 days.
ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ “డ్రాగన్” మూవీకి బాలీవుడ్ సీనియర్ స్టార్ చేరిక
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో వచ్చిన “డ్రాగన్” మూవీలో బాలీవుడ్ సీనియర్ స్టార్ అనిల్ కపూర్ కీలక పాత్రలో నటించనున్నారు. జూన్ 25, 2026 రిలీజ్.
నీటిలో రాజు అయిన మొసలి పైనే ప్రాంక్ చేసిన వ్యక్తి…! వైరల్ వీడియో…
జింక అనుకుని బొమ్మపై దూకిన మొసలి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొరికిన తర్వాత అది బొమ్మ అని తెలిసి మొసలి షాక్ అయిన వీడియో నెటిజన్లను నవ్విస్తోంది.