తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీ నిరంతరం కొనసాగుతుందని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అర్హులైన వారు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం. పూర్తి వివరాలు చదవండి.
Author: pavan kumar ramakuri
ఇట్స్ అఫీషియల్.. ‘వెడ్డింగ్ ఆఫ్ విరోష్’గా విజయ్ దేవరకొండ–రష్మిక పెళ్లి ప్రకటన
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా తమ పెళ్లిపై అధికారిక ప్రకటన చేశారు. అభిమానులు పెట్టిన ‘విరోష్’ పేరునే తమ వివాహ వేడుకకు అధికారికంగా స్వీకరించారు.
Ramya Krishnan: ఒకే నటుడికి భార్య, చెల్లి, కూతురుగా నటించిన విశేషం
రమ్యకృష్ణ తన కెరీర్‌లో నాజర్‌కు భార్యగా, చెల్లిగా, కూతురుగా నటించిన అరుదైన విశేషం ఏమిటి? పూర్తి వివరాలు చదవండి.
Naa Anveshana: ఇన్‌స్టాగ్రామ్ ఖాతాపై బ్యాన్.. యూట్యూబర్ అన్వేష్‌కు పెద్ద షాక్
నా అన్వేషణ యూట్యూబర్ అన్వేష్‌పై నమోదైన కేసుల నేపథ్యంలో ఇన్‌స్టాగ్రామ్ ఖాతాపై బ్యాన్ విధించినట్లు సమాచారం. పూర్తి వివరాలు చదవండి.
Varanasi Movie: బ్రహ్మ–విష్ణు–మహేశ్వరులుగా స్టార్ హీరోలా? రాజమౌళి సూపర్ ప్లాన్
రాజమౌళి–మహేష్ బాబు మూవీ ‘వారణాసి’లో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల పాత్రలపై హైప్. పృథ్వీరాజ్ విలన్‌గా, ప్రియాంక చోప్రా కీలక పాత్రలో నటిస్తున్న ఈ పాన్ వరల్డ్ మూవీ పూర్తి వివరాలు.
బండ్ల గణేశ్ సంకల్ప యాత్రలో విశ్వక్ సేన్.. ఫొటోలు వైరల్
తిరుమల పాదయాత్రలో బండ్ల గణేశ్‌తో కలిసి హీరో విశ్వక్ సేన్ నడక. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలు.
నా ఫ్యామిలీని తిట్టారు.. విడాకుల సమయంలో చాలా ఏడ్చాను: నిహారిక
విడాకుల సమయంలో తనపై, తన కుటుంబంపై వచ్చిన విమర్శలపై నిహారిక ఎమోషనల్ కామెంట్స్. ఫ్యామిలీ సపోర్ట్ గురించి ఆమె ఏమన్నదంటే..
Telangana Farm App: ఒక్క క్లిక్‌తో పొలం వద్దకే ట్రాక్టర్, హార్వెస్టర్
తెలంగాణ రైతులకు శుభవార్త. ఫామ్ యాప్ ద్వారా ట్రాక్టర్, హార్వెస్టర్, డ్రోన్లు మొబైల్‌లోనే బుక్ చేసుకునే అవకాశం. వ్యవసాయ యాంత్రీకరణకు ప్రభుత్వం కొత్త డిజిటల్ విధానం.
Khushbu Sundar: అందుకే ఆ హీరోలతో సినిమా చేయలేకపోయా.. ఇన్నాళ్లకు అసలు కారణం చెప్పిన ఖుష్బూ
నటి ఖుష్బూ తన సినీ కెరీర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణ, చిరంజీవితో ఎందుకు హీరోయిన్‌గా నటించలేకపోయానో తాజాగా వెల్లడించారు.
ప్రభాస్ కోసం వర్షంలో రోజంతా నిలబడ్డా.. అయినా కలవలేదు: సుదర్శన్
కమెడియన్ సుదర్శన్ ప్రభాస్‌పై తన అభిమానాన్ని వెల్లడించాడు. ప్రభాస్ ఇంటి ముందు వర్షంలో తడుస్తూ రోజంతా ఎదురు చూసిన సంఘటన వైరల్ అవుతోంది.