ప్రభాస్ స్పిరిట్ సినిమా: సందీప్ వంగ మాస్ ఫ్యాన్స్ కోసం ఎక్స్‌పెక్టేషన్స్ & BGM అప్డేట్

రెబల్ స్టార్ ప్రభాస్ మరియు డైరెక్టర్ సందీప్ వంగ కలయికలో వస్తున్న ‘స్పిరిట్’ సినిమా పై ఫ్యాన్స్ కోసం సూపర్ ఎక్స్‌పెక్టేషన్స్. షూటింగ్ ముందు 70% BGM & సాంగ్స్ సిద్ధం.

భాగీ 4 రివ్యూ: ప్రేక్షకులను హింసిస్తున్న బ్లాక్‌బస్టర్?

భాగీ 4 సెప్టెంబర్ 5న విడుదలైనప్పటికీ, predictable కథ, కాపీ కంటెంట్, అసహ్యమైన లవ్ ట్రాక్ కారణంగా ప్రేక్షకుల విమర్శలను ఎదుర్కొంటోంది. పూర్తి రివ్యూ, కాస్ట్, కథా విశ్లేషణ, మరియు ప్రేక్షకుల అభిప్రాయాలు ఇక్కడ చూడండి.

40ల్లోనే ‘నిర్వీర్యం’.. ఆందోళన కలిగించే జాతీయ సర్వే ఫలితాలు

40ల్లో నిర్వీర్యం, Reproductive Health Crisis, NFHS Survey India, జాతీయ ఆరోగ్య సర్వే 2025, పురుషుల పటుత్వ సమస్యలు, స్తంభన సమస్యలు, మహిళల ఆరోగ్యం, మెట్రో నగరాల్లో ఆరోగ్య సమస్యలు, Fertility Issues in India, Health Survey Report

పదే పదే మూత్రం రావడం వర్షాకాలం కదా అని లైట్‌గా తీసుకోవద్దు – కారణాలు, పరిష్కారాలు

వర్షాకాలంలో పదే పదే మూత్రం రావడం సాధారణం కాదు. ఇది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (UTI) సంకేతం కావచ్చు. కారణాలు, లక్షణాలు, నివారణ జాగ్రత్తలు, ఇంటి చిట్కాలు, బయటికి వెళ్లినప్పుడు తీసుకోవాల్సిన కేర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.

జెనరేషన్‌ జెడ్‌ (Gen Z)లో పెరుగుతున్న నిరాశ – గత తరాల కంటే ఎందుకు ఎక్కువ సమస్యలు?

జెనరేషన్‌ జెడ్‌ (Gen Z – 12 నుంచి 28 ఏళ్లు) యువతలో నిరాశ, ఆందోళన, ఒత్తిడి పెరుగుతున్నాయి. సోషల్ మీడియా ప్రభావం, కరోనా లాక్‌డౌన్, ఆర్థిక సమస్యలు, అధిక స్క్రీన్ టైమ్ కారణాలు. గణాంకాలు, పరిశోధనలు, పరిష్కార మార్గాలు తెలుసుకోండి.

జర్నలిజం అంటే వృత్తి కాదు – సమాజానికి అక్షరయోధుల పోరాటం

జర్నలిజం కేవలం వృత్తి కాదు, అది సమాజం కోసం చేసే యజ్ఞం. ధైర్యం, నిజాయితీ, పట్టుదలతో ముందుకు సాగే జర్నలిస్టులే నిజమైన అక్షరయోధులు. నేటి మీడియా పరిస్థితులు, సవాళ్లు, జర్నలిస్టు జీవితం ఎలా ఉందో తెలుసుకోండి.

2027 వరల్డ్ కప్‌ నుంచి ఇంగ్లాండ్ ఔట్ అయ్యే పరిస్థితి..? ఆఫ్ఘానిస్తాన్ జట్టు ర్యాంకింగ్స్‌లో సంచలనం

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో ఆఫ్ఘానిస్తాన్ 7వ స్థానంలోకి దూసుకెళ్లింది. ఇంగ్లాండ్ 8వ స్థానానికి జారిపోవడంతో 2027 వరల్డ్‌కప్‌కి నేరుగా అర్హత కోల్పోయే పరిస్థితి. ఇంగ్లాండ్ క్రికెట్ చరిత్రలో ఇది చీకటి అధ్యాయం అవుతుందా..? పూర్తి విశ్లేషణ ఇక్కడ చదవండి.

నారా లోకేష్ ఎదుగుదల: వైసీపీకి షాక్ ఇచ్చిన రాజకీయ మార్పు

నారా లోకేష్, నారా లోకేష్ రాజకీయాలు, చంద్రబాబు, వైసీపీ, టీడీపీ, నారా చంద్రబాబు, నారా లోకేష్ మోదీ, నారా లోకేష్ ఎదుగుదల, నారా లోకేష్ వార్తలు, వైసీపీ vs టీడీపీ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు

సెప్టెంబర్ 7, 2025 ఆదివారం రాశిఫలాలు: ఆదివారం 12 రాశుల వారికి శుభాశుభాలు – పూర్తి వివరాలు

సెప్టెంబర్ 7, 2025 ఆదివారం రాశి ఫలాలు: ఈ రోజు మేషం నుండి మీనం వరకు 12 రాశుల వారికి ఆరోగ్యం, కుటుంబం, ఉద్యోగం, వ్యాపారం, విద్య, ప్రేమ, ఆర్థికం విషయాల్లో జ్యోతిష్యం ఏమి చెబుతోంది? పూర్తి వివరాలు చదవండి.

ముంగీసపై పాము విషం ఎందుకు పని చేయదు? ఆశ్చర్యకరమైన శాస్త్రీయ నిజం

పాము విషం ప్రాణాంతకం. కానీ ముంగీస పాము కాటుకు ఎందుకు చనిపోదు? అసిటైల్‌కోలిన్ అనే రసాయన కారణంగా పాము విషం ముంగీసపై పనిచేయదు. ముంగీస–పాము శత్రుత్వం వెనుక అసలైన శాస్త్రీయ నిజాలు తెలుసుకోండి.