పులివెందులలో మూడు దశాబ్దాల తర్వాత జడ్పీటీసీ ఉప ఎన్నిక రాజకీయ ఉత్కంఠ రేపుతోంది. టీడీపీ లతారెడ్డి, వైఎస్సార్‌సీపీ మధ్య హోరాహోరీ. గెలుపు సమీకరణాలు, ఓట్ల లెక్కలు, వ్యూహాలు తెలుసుకోండి.