తూర్పుగోదావరి జిల్లా చోడవరం గ్రామంలో వైఎస్ జగన్ ఫ్లెక్సీ ముందు మేకపోతును బలి ఇచ్చిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఏడుగురు వైసీపీ నేతల అరెస్ట్, ఎస్పీ నరసింహ కిషోర్ హెచ్చరికలు పూర్తి వివరాలు.
Tag: YCP Leaders
వల్లభనేని వంశీ: 137 రోజుల తర్వాత జైలు నుంచి విడుదల.. భావోద్వేగానికి లోనైన భార్య
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ 137 రోజుల రిమాండ్ తర్వాత విజయవాడ సబ్ జైలు నుంచి విడుదలయ్యారు. 11 కేసుల్లో ఊరట లభించడంతో విడుదలకు మార్గం సుగమమైంది.