యమహా మోటార్ ఇండియా రెండు కొత్త బైక్‌లు Yamaha FZ-Rave, Yamaha XSR 155ను విడుదల చేసింది. అదనంగా, కంపెనీ తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కూడా ఆవిష్కరించింది. పూర్తి వివరాలు తెలుసుకోండి.