ఏపీ ప్రభుత్వం నూతన సంవత్సరం సందర్భంగా రేషన్ కార్డుదారులకు సూపర్ గిఫ్ట్ ఇచ్చింది. నేటి నుంచి కిలో గోధుమపిండిని కేవలం రూ.20కే పంపిణీ చేయనుంది.
Tag: Wheat Flour Ration
రేషన్‌కార్డు లబ్ధిదారులకు గుడ్‌న్యూస్.. రూ.20కే గోధుమ పిండి
ఆంధ్రప్రదేశ్‌లో రేషన్‌కార్డు లబ్ధిదారులకు గుడ్‌న్యూస్. జనవరి 1 నుంచి రేషన్ షాపుల్లో కేజీ గోధుమ పిండిని కేవలం రూ.20కే పంపిణీ చేయనుంది ప్రభుత్వం. పండుగల వేళ పేదలకు భారీ ఊరట.