గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ 137 రోజుల రిమాండ్ తర్వాత విజయవాడ సబ్ జైలు నుంచి విడుదలయ్యారు. 11 కేసుల్లో ఊరట లభించడంతో విడుదలకు మార్గం సుగమమైంది.