వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని నంద్యాల చిత్రకారుడు అన్నమయ్య కీర్తనల అక్షరాలతో శ్రీవెంకటేశ్వర స్వామి చిత్రాన్ని రూపొందించి భక్తులను ఆకట్టుకున్నారు.