ఉత్తరాఖండ్‌లో విద్యుత్ కోతలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరేంద్ర వినూత్న నిరసన చేపట్టారు. స్వయంగా విద్యుత్ స్తంభం ఎక్కి ఉన్నతాధికారుల ఇళ్లకు కరెంట్ కట్ చేసిన ఘటన వైరల్‌గా మారింది.
Tag: Uttarakhand News
డెహ్రాడూన్‌లో పెంపుడు కుక్క దాడి.. వృద్ధ మహిళకు 200 కుట్లు!
డెహ్రాడూన్‌లో గుడికి వెళ్తున్న వృద్ధురాలిపై పొరుగింటి పెంపుడు కుక్కలు దాడి చేయడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. 200 కుట్లు వేయాల్సి వచ్చిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. యజమాని నిర్లక్ష్యం, మున్సిపల్ అనుమతుల గురించి పూర్తి సమాచారం ఈ కథనంలో.