అమెరికా ట్రంప్ ప్రభుత్వం విద్యార్థి వీసాల విషయంలో కఠిన వైఖరి అనుసరించడం వల్ల భారతీయ విద్యార్థుల సంఖ్య భారీగా తగ్గుతోంది. వీసా అపాయింట్‌మెంట్‌లలో జాప్యం, తిరస్కరణ రేట్లు పెరగడం విద్యార్థుల్లో ఆందోళనను పెంచుతోంది.