రూ.2 వేలకుపైగా యూపీఐ లావాదేవీలపై జీఎస్టీ వర్తించదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కర్ణాటక వ్యాపారులకు జారీ చేసిన నోటీసులపై కేంద్రం వివరణ ఇచ్చింది.