Peddi Movie: ఢిల్లీలో రామ్ చరణ్ ఘన హంగామా – అరుణ్ జైట్లీ స్టేడియం, పార్లమెంట్ పరిసరాల్లో షూటింగ్

రామ్ చరణ్ ప్రధాన పాత్రలో ‘పెద్ది’ షూటింగ్ ఢిల్లీలో ఘనంగా జరుగుతోంది. అరుణ్ జైట్లీ స్టేడియం, పార్లమెంట్ పరిసరాలు, ప్రైమ్ మినిస్టర్ మ్యూజియం, లైబ్రరీలో కీలక సన్నివేశాలు చిత్రీకరణ, ఫ్యాన్స్‌లో క్రేజీ హైప్.

త్రివిక్రమ్ స్టైల్‌లో ‘బంధుమిత్రుల అభినందనలతో’? Venky77 టైటిల్ టాక్

విక్టరీ వెంకటేష్ – త్రివిక్రమ్ కాంబోలో వచ్చే Venky77 సినిమా టైటిల్‌గా ‘బంధుమిత్రుల అభినందనలతో’ అనే పేరు ప్రచారంలో ఉంది. హీరోయిన్‌గా శ్రీనిధి శెట్టి నటిస్తుంది.

శివ’ రీ-రిలీజు సందడి: “రెండు లారీల పేపర్లు తీసుకెళ్లండి” అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫన్నీ కాల్

తెలుగు సినీ చరిత్రలో మైలురాయిగా నిలిచిన నాగార్జున–రామ్ గోపాల్ వర్మ కలయికలో వచ్చిన ‘శివ’ చిత్రం నవంబర్ 14న రీ-రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన ప్రత్యేక వీడియోలో “రెండు లారీల పేపర్లు తీసుకెళ్లండి” అంటూ సరదాగా అభిమానులను థియేటర్లకు ఆహ్వానించారు.