తిరుపతిలో నర్సింగ్ విద్యార్థిని దీశ్మాంజలి ఆత్మహత్య కేసులో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. కాలేజీ చైర్మన్ లైంగిక వేధింపులపై కేసు నమోదు.
Tag: Tirupati News
తిరుపతి సంస్కృత వర్సిటీలో సంచలనం: విద్యార్థినిపై ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్ల లైంగిక దాడి, వీడియో బెదిరింపులు
తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో విద్యార్థినిపై ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లు లైంగికదాడి, వీడియో రికార్డింగ్, బ్లాక్‌మెయిల్ ఆరోపణలు. కేసు నమోదు.
తిరుమల లడ్డూ కల్తీ కేసులో కీలక పరిణామం: టీటీడీ జీఎం సుబ్రహ్మణ్యం అరెస్ట్ – సిట్ దర్యాప్తు వేగవంతం
తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో కీలక మలుపు. టీటీడీ కొనుగోలు విభాగం జీఎం సుబ్రహ్మణ్యం సిట్ చేత అరెస్ట్. సుప్రీం కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు కొనసాగుతుండగా, ఇది కేసులో పదో అరెస్టు. వివరాలు ఇక్కడ.
తిరుమలలో ఆ 10 రోజులు సామాన్యులకే పెద్దపీట — టీటీడీ ప్రత్యేక చర్యలు
డిసెంబరు 30 నుంచి జనవరి 8 వరకు తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు. మొత్తం 182 గంటల్లో 164 గంటలు సామాన్యులకు కేటాయించిన టీటీడీ భారీ ఏర్పాట్లు.