Tirumala: చంద్రగ్రహణం ఎఫెక్ట్.. మార్చి 2, 3న SSD టోకెన్లు, VIP దర్శనాలు రద్దు – TTD ప్రకటన

చంద్రగ్రహణం కారణంగా మార్చి 3న తిరుమల ఆలయం 10 గంటల పాటు మూసివేత. SSD టోకెన్లు, VIP దర్శనాలు, ఆర్జిత సేవలు రద్దు చేసినట్లు TTD ప్రకటించింది. పూర్తి వివరాలు తెలుసుకోండి.

గాజు బాటిల్‌లో తిరుమల గోపురం.. దగ్గరగా చూస్తే కళాఖండమే

మధ్యప్రదేశ్ భక్తుడు గాజు బాటిల్ లోపల తిరుమల శ్రీవారి ఆలయ గోపురం రూపొందించాడు. వీడియోలోనే కాదు దగ్గరగా చూస్తే మరో వండర్.

తిరుమలలో 7 అడుగుల ఎత్తు మహిళ భక్తుల దృష్టిని ఆకర్షించింది!

తిరుమలలో సోమవారం ఉదయం శ్రీలంక మాజీ నెట్‌బాల్ క్రీడాకారిణి తర్జిని శివలింగం శ్రీవారి దర్శనార్థం విచ్చేయడంతో భక్తులు ఆశ్చర్యపోయారు. ఆమె 7 అడుగుల ఎత్తు కారణంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.