తమ్ముడు సినిమా విడుదలకు మరికొన్ని రోజులే మిగిలి ఉండగా, చిత్రబృందం తాజాగా రెండో ట్రైలర్‌ను విడుదల చేసింది. నితిన్ హీరోగా నటిస్తున్న ఈ యాక్షన్-ఎమోషనల్ డ్రామా జూలై 4న థియేటర్లలోకి రానుంది. దర్శకుడు శ్రీరామ్ […]