TGSRTC: గోవా, శ్రీశైలం టూర్‌కు చౌక ఆఫర్.. ప్రత్యేక ప్యాకేజీలు

టీజీఎస్‌ఆర్టీసీ గోవా, కోల్హాపూర్, శ్రీశైలం, మేడారం వంటి ప్రాంతాలకు తక్కువ ధరకే ప్రత్యేక టూర్ ప్యాకేజీలు ప్రవేశపెట్టింది. పూర్తి వివరాలు తెలుసుకోండి.

శబరిమల యాత్రికుల కోసం TGSRTC ప్రత్యేక బస్సులు.. ఛార్జీలు, సౌకర్యాలు, డిస్కౌంట్ల వివరాలు ఇవే!

శబరిమల భక్తుల కోసం TGSRTC 200 ప్రత్యేక బస్సులు నడపనుంది. ఎక్స్‌ప్రెస్‌ నుండి రాజధాని వరకూ బస్సులు అందుబాటులో ఉండగా, కిలోమీటరుకు ఛార్జీలు, డిస్కౌంట్లు, ఉచిత సీట్లు వంటి వివరాలను సంస్థ ప్రకటించింది.