ప్రో కబడ్డీ లీగ్ 12వ సీజన్ ఆగస్టు 29న విశాఖపట్నంలో ప్రారంభం కానుంది. ఏడేళ్ల విరామం తర్వాత PKL మళ్లీ వైజాగ్‌కు రావడం ప్రత్యేకంగా నిలవనుంది. పూర్తి షెడ్యూల్ వివరాలు తెలుసుకోండి.