Maa Inti Bangaraam Teaser విడుదలైంది. యాక్షన్ క్వీన్ అవతారంలో సమంత మెరిసింది. నందినీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు.
Tag: Telugu Movie News
Raja Saab 2 Title Revealed: జోకర్ లుక్‌లో ప్రభాస్.. పార్ట్ 2 టైటిల్ ఇదే
Raja Saab 2: ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది రాజా సాబ్’కు పార్ట్ 2 అనౌన్స్. ‘రాజా సాబ్ సర్కార్ : 1935’గా టైటిల్ ఫిక్స్.
‘కింగ్‌డమ్’ ప్రీమియర్ షోలు ఉండవా? ఫ్యాన్స్‌లో ఉత్కంఠ
విజయ్ దేవరకొండ నటించిన ‘కింగ్‌డమ్’ మూవీకి ప్రీమియర్ షోలు ఉంటాయా? మేకర్స్ ప్లాన్ ఏమిటి? ఫ్యాన్స్ టెన్షన్‌కు కారణమైన తాజా సమాచారం ఇదే.
విజయ్ దేవరకొండ – రష్మిక ట్వీట్ వార్: కింగ్డమ్ మూవీ రిలీజ్ పై ఆసక్తికర స్పందనలు
విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ సినిమా జూలై 31న రిలీజ్ కానుంది. రష్మిక ట్వీట్‌కు విజయ్ స్పందించిన విధానం ఫ్యాన్స్‌ను ఉత్సాహంగా ముంచెత్తుతోంది. కింగ్‌డమ్ vs వీరమల్లు బాక్సాఫీస్ పోటీపై ఆసక్తికర విశ్లేషణ.